వినయ విధేయ రామ టీజర్ విడుదల:చరణ్ మాస్ లుక్ సూపర్..బోయ మార్క్ టీజర్ :

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ టీజర్ ఇవ్వాళా రిలీజ్ అయ్యింది, బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

Watch Video:

Reply