పెళ్లికి ముందు కన్యత్వం కోల్పోతే తప్పేం కాదు.!

ఈ మధ్య కాలం లో హీరోయిన్స్ బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కామన్ అయిపోయింది..జనాలు కూడా ముందు లాగ కామెంట్స్ చేసే సెలబ్రిటీస్ పట్టించుకోవడం లేదు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాల మంది హీరోయిన్లు వూ అన్న ఆ అన్న బికినలలో ఫోటోలు దిగి అప్లోడ్ చేస్తున్నారు, ఏమన్నా అంటే మా జీవితం మా ఇష్టం అంటారు , అలాగే పెళ్లి కి ముందు పాల్గొంటే తప్పేంటి అని కూడా చాలా మంది అంటున్నారు.

తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హాట్ హాట్ భామ ఎవరంటే యషికా ఆనంద్. శృంగార భరిత చిత్రాల్లోనూ, పాత్రలతో దుమ్ము రేపుతున్నది. అంతేకాకుండా సోషల్ మీడియా అకౌంట్లలో కురుచ దుస్తులతో అందాలను ఆరబోయడంలో రెడీగా ఉంటారు. తాజాగా పెళ్లి, కన్యత్వం అంశాలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. యషికా ఏమన్నారంటే.

నాపై విమర్శలు వస్తే సెలబ్రిటీలకు సంబంధించిన బలమైన విమర్శలు ఉంటే వారికి ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది. ఎవరైనా కామెంట్ చేస్తే వారు ఏ ఉద్దేశంతో చేశారనే విషయం క్లియర్‌గా తెలుస్తుంది. అలాగే బయట ఉండే తమకు ఉన్న ప్రజాదరణ అలాంటి కామెంట్ల ద్వారానే తెలుస్తుంది అని యషికా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. పెళ్లికి ముందు శీలం పెళ్లికి ముందు కన్యత్వం కోల్పోతే తప్పేం కాదు. ప్రస్తుతం పరిస్థితుల్లో అలాంటి విషయాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి కామెంట్లపై సోషల్ మీడియాలో కూడా బహిరంగంగా ఎలాంటి భయం లేకుండా ఇటీవల యషికా స్పందించడం చర్చనీయాంశమైంది. నాకూ వేధింపులు తప్పలేదు అంతేకాకుండా మీటూ ఉద్యమానికి యషికా బహిరంగా మద్దతు తెలిపింది. గతంలో తన కోరిక తీర్చితే మంచి ఆఫర్ ఇస్తానని ఓ సినియర్ డైరెక్టర్ వేధించాడు. కానీ అతని గురించి నాకు మాట్లాడటం కానీ, ఫిర్యాదు చేయడం గానీ ఇష్టం లేదు. ఎందుకంటే నాపై ఎలాంటి దౌర్జన్యానికి దిగలేదు కాబట్టి అని యషికా పేర్కొన్నది. నోటా చిత్రంలో హాట్‌గా బిగ్‌బాస్‌తో మంచి ప్రజాదరణను కూడగట్టుకొన్న యషికా ఆనంద్ తాజాగా నోటా చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. తమిళంలో కొన్ని సినిమాల్లో శృంగార భరితమైన పాత్రలతో యువతకు చేరువైంది. హాట్ హాట్ పాత్రలతో అలరిస్తున్నది.తెలుగు లో కూడా నటియాడానికి సిద్ధం గా ఉన్న అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దు గుమ్మా, ఈమె వ్యాఖ్యలు ఏ రేంజ్ దుమారం లేపుతాయో చూడాలి.

 

Reply