లేడీ యాంకర్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు .!!
ఈ యాంకర్స్ ఒక ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటారు అంటే :
సుమ గారు ఒక ఎపిసోడ్ కి రెండున్నర లక్షల వరకు తీసుకుంటారు అంట, యాంకర్లుగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వర్షిణి,మంజూష ఒక్కొక్క ఎపిసోడ్ కి 30వేలనుంచి 50వేల రూపాయల వరకు తీసుకుంటున్నారట, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన యాంకర్ శ్యామల ఒక్క ఎపిసోడ్ కి 70 వేల రూపాయిలు తీసుకుంటుందట.
జబర్దస్త్ యాంకర్స్ ఆ మజాకా :
ఇక జబర్దస్త్ షో నుండి బాగా పాపులర్ అయిన అనసూయ రెండు లక్షలు తీసుకుంటుందట ఒక ఎపిసోడ్ కి, ప్రస్తుతం అందమైన యాంకర్ గా దూసుకుపోతున్న రష్మీ ఒక్క ఎపిసోడ్ కి లక్షన్నర నుండి రెండు లక్షల వరకు తీసుకుంటుందట. అనసూయ, రష్మీ లిద్దరు సినిమాల్లో కూడా బాగా బిజీ అయ్యారు. జబర్దస్త్ షో వీరిద్దరి ఫేట్ ని మార్చేసిందని చెప్పాలి.
వీళ్ళు కేవలం టీవీ షోస్ కి మాత్రమే యాంకర్స్ గా వ్యవహరించట్లేదు, బయట జరిగే కొన్ని ప్రోగ్రామ్స్ కి ప్రముఖుల పార్టీస్, ఓపెనింగ్ సెరిమోనిస్ కి కూడా యాంకరింగ్ చేస్తుంటారు. టాలీవుడ్ లో ఈవెంట్స్ కానీ, బయట ప్రముఖుల పెద్ద కార్యక్రమాలు కానీ, టీవీ షోస్ కానీ, ఈ యాంకర్స్ దే హవా, వీళ్ళందరూ బిజీ గా ఉంటేనే ఇతర యాంకర్స్ కి అవకాశాలు వస్తాయి, ఇక మగవాళ్ళల్లో యాంకరింగ్ చేసే వాళ్ళు కూడా కచ్చితంగా లేడీ యాంకర్స్ తోడుగా ఉండాలి వాళ్ళకి, మగవాళ్ళు యాంకర్స్ గా లేకపోయినా షోస్, ఈవెంట్స్ నడుస్తాయేమో కానీ, లేడీ యాంకర్స్ లేకుండా ఈవెంట్స్ లేదా షోస్ జరిగే ఛాన్స్ ఏ లేదు.
Post a Comment