ప్రేమలో పడ్డ రిషభ్ పంత్..? అమ్మాయి ఎవరో తెలుసా.?
ఆస్ట్రేలియా సిరీస్ లో ఆస్ట్రేలియా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు రిషభ్ పంత్. ఓవర్సీస్ లో టెస్ట్ సెంచరీ చేసిన మొదటి భారత వికెట్ కీపర్ బ్యాట్సమెన్ గా రికార్డు సృష్టించాడు, అంతే కాకుండా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో పుజారా తరువాత అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్సమెన్ గా మరో రికార్డు నెలకొల్పాడు, 4 వ టెస్ట్ లో 150 పరుగులకు పైగా పరుగులు సాధించి ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు సాధించిన ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్సమెన్ గా ఇంకొక రికార్డు నెలకొల్పాడు.
రికార్డు లే కాదు, లవ్ కూడా :
రిషభ్ పంత్ ప్రేమలో పడ్డాడు అని పలు వెబ్సైట్ లలో ఆర్టికల్స్ వచ్చాయి, నెటిజన్స్ కూడా సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అసలు రిషభ్ పంత్ ప్రేమలో పడ్డాడు అనడానికి ఆధారం ఏంటి అని మీకు అనుమానం రావొచ్చు, రిషభ్ పంత్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్న పిక్ పెట్టాడు, కేవలం పిక్ మాత్రమే కాదు ఆ పిక్ డిస్క్రిప్షన్ లో `నా సంతోషానికి కారణం నువ్వే.. నిన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నా` అని పెట్టి పిక్ తో సహా పోస్ట్ చేసాడు.
మై బెస్ట్ ఫ్రెండ్, మై సోల్ మేట్, మై లవ్, మై లైఫ్... :
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అనుకుంటున్నారా.? ఆ అమ్మాయి పేరు ఇషా నేగి, ఇషా నేగి యంగ్ ఎంట్రపెన్యూర్, ఇంటీరియర్ డిజైనర్. ఇషా నేగి కూడా ఇదే పిక్ ని పోస్ట్ చేసి మై బెస్ట్ ఫ్రెండ్, మై సోల్ మేట్, మై లవ్, మై లైఫ్ అని కామెంట్ చేసింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని నెటిజన్స్ అంతా చర్చించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే వీరిద్దరూ వారి ప్రేమ వ్యవహారాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు.

రిషభ్ పంత్ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నాడు, IPL లో కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో కానీ చాలా బాగా ఆడుతున్నాడు, తన ప్రేమ విషయాన్నీ కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో జనాలకు తెలిపాడు, రిషభ్ పంత్ కి ధైర్యం ఎక్కువే. ఆ విషయం ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పెయిన్ వ్యవహారంలోనే అర్ధమైంది. ఇటీవల ఆస్ట్రేలియా టెస్ట్ టీం కెప్టెన్ టిమ్ పెయిన్ పిల్లోలను చూసుకున్నాడు రిషబ్ పంత్, పెయిన్ భార్య రిషబ్ పంత్ ఒక మంచి బేబీ సిట్టర్ అని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు.

https://www.telugunetflix.com
ReplyDeleteGood website
ReplyDeletetelugunetflix