Header Ads

రజినీకాంత్ ఫ్యాన్స్ ని ఆనందం లో ముంచేసిన 'పెట్టా' టీజర్. Watch Video.!!

పెట్టా టీజర్ లో తలైవా ఎంట్రీ నుండి ఎండింగ్ వరకు కనిపిస్తారు, అరుణాచలం సినిమా లోని మ్యూజిక్ 'పెట్టా' టీజర్ లో పెట్టడం తో రజినీకాంత్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు, ఆయన స్మైల్ అండ్ వాక్ తో టీజర్ ని అదిరిపోయేలా చేసారు, టీజర్ లో అనిరుద్ అందించిన నేపధ్య సంగీతం ని ఎంత మెచ్చుకున్నా తప్పులేదు. కబాలి, కాలా టీజర్ లు ఏ రేంజ్ సెన్సేషన్ ని క్రిఏట్ చేశాయో, పెట్టా చిత్ర టీజర్ అంతకు మించి సెన్సేషన్ ని పక్కా క్రిఏట్ చేస్తుంది.




ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది పెట్టా టీజర్ ని, త్వరలోనే ట్రైలర్ ని విడుదల చేయనున్నారు, సంక్రాంతి కి పెట్టా మూవీ మన ముందుకు రానుంది. విజయ్ సేతుపతి, నావాజ్జుద్దీన్ సిద్ధికీ, సిమ్రాన్, త్రిష పెట్టా సినిమాలో నటించారు. టీజర్, పాటలతో పెట్టా సినిమా పైన అంచనాలు తార స్థాయికి చేరాయి. 2.0 సినిమాతో మంచి ఊపు మీద ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్, పెట్టా సినిమా తో అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంటాడు అని పెట్టా చిత్ర డైరెక్టర్ సుబ్బరాజ్ చెబుతున్నారు

సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన పెట్టా చిత్ర టీజర్ మీ కోసం :

Watch Video :

https://www.youtube.com/watch?time_continue=92&v=bbMLUadeMnA



No comments