పంజాబ్‌కు చెందిన ఈ రాజు లైఫ్ స్టైల్ తెలిస్తే షాకవుతారు తెలుసా..? Must Read.!!
మన దేశంలో ఒకసారి చరిత్ర చూస్తే ఎంతో మంది ధైర్యవంతులైన రాజులు కనిపిస్తారు. వారు చేసిన సాహసాలు గుర్తుకు వస్తాయి. వారు ప్రజలను పాలించిన తీరు, విదేశీయులను ఎదిరించిన విధానం జ్ఞప్తికి వస్తాయి. అయితే రాజు అంటే అందరూ మంచివారే ఉండరు కదా. తులసి వనంలో గంజాయి మొక్క ఉన్నట్టు కొందరు భోగ లాలసులైన రాజులు కూడా ఉన్నారు. వారు ఎల్లప్పుడూ భోగాల్లో తూలుతూ ప్రజల బాగోగులను పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే రాజు కూడా ఇదే కోవకు చెందుతాడు. కానీ ఈ రాజుకు రాజ్యం లేదు. ఎందుకంటే ఇతను ఆధునిక యుగం రాజు. స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న రాజు. మరి ఈ రాజు ఎవరో, అతను ఎలాంటి వాడో ఇప్పుడు తెలుసుకుందామా..!
అతను పాటియాలా రాజు భూపిందర్ సింగ్. ఇతనికి 40 రోల్స్ రాయ్స్ కార్లు ఉండేవట. చాలా మంది భార్యలు ఉండేవారట. ఇతనికి 88 మంది సంతానం. ఆశ్చర్యపోకండి, ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. ఇతను సెక్స్ పార్టీలు చేసుకునేవాడట. అవి ఎలా ఉండేవంటే... కన్యలైన యువతులను నగ్నంగా నిలబెట్టి వారి శరీరాలపై మద్యం పోసి దాన్ని నాకుతూ తోటి స్నేహితులతో ఎంజాయ్ చేసేవాడట. ఇక స్విమ్మింగ్ పూల్ వద్ద మహిళలను నగ్నంగా నిలబెట్టి వారితో సరసాలు ఆడుతూ స్నానం చేసేవాడట. అయితే భూపిందర్ సింగ్ ఏడాదికి ఒక్కసారి మహిళల ముందు నగ్నంగా మారేవాడట. అప్పుడు తన ఛాతి భాగాన్ని డైమండ్స్‌తో చేసిన ఓ ప్లేట్‌తో కవర్ చేసుకునేవాడట.
మహారాజ భూపిందర్ సింగ్ కు అప్పట్లో అడాల్ఫ్ హిట్లర్ ఓ కారు బహుమతిగా ఇచ్చాడట. అది మేబ్యాక్ కంపెనీకి చెందినది. ఇక హిట్లర్ ఈ రాజుకు మంచి స్నేహితుడట. ఇక మన దేశంలో మొదటి సారిగా ఎయిర్ క్రాఫ్ట్‌ను కొన్నది ఇతనే. ఇంగ్లండ్ నుంచి దాన్ని తెప్పించాడు. 1922లో ఇండియాకు వేల్స్ రాజు టూర్‌కు వచ్చాడు. అయితే అతనికి భూపిందర్ సింగ్ డిన్నర్ ఏర్పాటు చేశాడు. అందుకు గాను కొత్తగా బంగారం, వెండితో తయారు చేసిన 1400 డిన్నర్ సెట్ ఐటమ్స్‌ను ఉపయోగించాడు. అయితే రంజీ ట్రోఫీలో ఆడే సిక్కులకు ఇతను ఆర్థిక సహాయం చేసేవాడట. ఇదీ.. ఈ రాజు కహానీ..! విచిత్రంగా ఉంది కదూ..!

Post a Comment