Header Ads

తెలంగాణ లో టెంక్షన్ టెంక్షన్.? ఎవరు ఎక్కడ ఎక్కడ గెలిచారు.!!

దూసుకుపోతున్న కార్, భారీ మెజారిటీ తో దాదాపు 90 కి పైగా స్థానాల్లో కార్ దూసుకుపోతుంది , మహాకూటమి పేక మేడలా కూలిపోయింది. మహాకూటమి అనుకున్నన్ని స్థానాల్లో ఆధిక్యం లో లేకపోడం తో కాంగ్రెస్ పార్టీ లో అలజడి మొదలయ్యింది.




ఎన్నికల్లో నమోదైన ఓట్లలో దాదాపు 80 శాతం కి పైగా తెరాస కె పడినట్టు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తెలిపారు, కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు భారీ మెజారిటీ తో గెలవనున్నారు, వారి గెలుపు ఖాయం అయ్యింది,

చంద్రయాన్ గుట్ట లో విజయం సాధించిన అక్బరుద్దీన్ ఒవైసి, 5 స్థానాల్లో ఎంఐఎం పార్టీ ముందంజలో ఉంది, 3 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం లో ఉండగా, 15 స్థానాల్లో మహాకూటమి ఆధిక్యం లో ఉంది, 92 స్థానాల్లో తెరాస ఆధిక్యం లో ఉంది.

లగడపాటి సర్వే రివర్స్ అయ్యింది, కార్ కి బ్రేక్ పడుతుంది, మహాకూటమి దూసుకుపోతుంది అని చెప్పారు లగడపాటి, కానీ ఇప్పుడు కార్ కు బ్రేక్ వెయ్యకుండా దూసుకుపోతున్నారు, తెరాస భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం అయిపోయింది.

కాంగ్రెస్ సీనియర్ నాయకులలో ఎక్కువ శాతం ఓటమి దిశగా సాగుతున్నారు, సీనియర్ నేతలకే ఓట్లు రాకపోడం తో, ఇక మాములు కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఏంటి అనేది అర్ధం అవుతుంది, రిజల్ట్స్ పూర్తయ్యే సరికి కనీసం 10 సీట్లు ఐన గెలుచుకో కల్గుతారో లేదో చూడాలి.

No comments