Header Ads

చలికాలంలో ఆరోగ్యదాయకమైన పానియాలు...నోట్ చేసుకోండి.!

1.వెన్నతో చేసిన వేడిపానీయం:

వేడివేడిగా వెన్నతో కలగలిపి చేసిన రమ్ ను ఈ చలికాలంలో తీసుకోవడం వలన చలి తగ్గుతుంది కొంచెం మత్తుగా ఉంటుంది. భీకరమైన చలి నుండి ఉపశమనం పొందాలంటే ఈ పానీయమే బెస్ట్ ఛాయిస్.




2.గ్రాండ్ కాఫీ:

నారింజ మరియు కాగ్నాక్ మద్యం, కాఫీ  కలిపిన  ఈ శీతల పానీయం చలిని తగ్గిస్తుంది.

3.నూరిన ద్రాక్షసారా:

రెడ్ వైన్ మిశ్రమానికి దాల్చిన చెక్క మరియు సుగంధాలు వెదజల్లే సోంపులను మిశ్రమం చేసి ఈ పానీయాన్ని చలిని తట్టుకోవడానికి సేవిస్తారు.ఈ పానీయం మరింత రుచికరంగా ఉండటానికి  బ్రాందీ మరియు బోర్బన్ ను కూడా కలుపుకుంటారు.

4.ఈతచెట్ల నుండి తీసిన రసంతో:

బాగా మరిగించిన నీటిలో, చక్కర,నిమ్మరసం మరియు వైన్ ను మిక్స్ చేసి తీసుకోవడం వల్ల ఈ భీకరమైన చలి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

5. మిరియాలతోలేదా పుదీనాతో చేసిన మిశ్రమం:

చాలామంది హాట్ చాక్లెట్ ను చలికాలంలో తినడానికి ఇష్టపడతారు. ఈ హాట్ చాక్లెట్ కు కొద్దిగా పళ్ళతో తయారుచేసిన సారాయిని కలిపి తీసుకోవడం వల్ల చలి నుండి రిలీఫ్ కలుగుతుంది. అలాగే ఈ మిశ్రమానికి మిరియాల పొడిని లేదా పుదీనా ఆకుల రసాన్ని కలపడం ద్వారా రుచిలో మంచి అనుభూతి కలుగుతుంది.

6. ఆపిల్ పండ్ల రసం:

కాక్ టెయిల్  పాటు దాల్చిన చెక్క, లవంగాలు మరియు బోర్బాన్ ల మిశ్రమాన్ని బాగా వేడిచేసి ఆపిల్ జ్యూస్ తో కలిపి తీసుకోవడం వల్ల శరీరాన్ని చలి నుండి కాపాడుకోవచ్చు.

7. చెర్రీ మరియు మిరియాల మిశ్రమం:

నేరేడు పండ్ల రసంలో వోడ్కాను మిక్స్ చేసి, ఈ మిశ్రమానికి మిరియాలపొడిని కలిపి సేవిస్తే అద్భుతకరమైన రుచితో పాటు క్రూరమైన చలి నుండి తప్పించుకోవచ్చు.

8. ఐరిష్ కాఫీ:

ఎన్ని పానీయాలు సేవించినా సరే, మద్యం తీసుకున్న ఇంకా కిక్ లేదు అని ఫీలయ్యే వాళ్ళు, ఐరిష్ విస్కీని కాఫీతో మిక్స్ చేసి తీసుకుంటే మీకు కలిగే ఆ అనుభూతిని మాటల్లో కూడా చెప్పలేరు. ఎందుకంటే డబుల్ కిక్ ఇస్తుంది కాబట్టి.

9. ఉత్తమమైన కోడిగుడ్డు:

పాలు మరియు కోడిగుడ్డులోని గుజ్జును (ఒక్కోసారి కోడిగుడ్ల)   మిశ్రమాన్ని కలుపుకొని తాగడం వలన చలి నుండి బెటర్ గా ఫీలవుతారు.

10. టాం అండ్ జెర్రీ:

కోడిగుడ్డుతో తయారు చేసిన పై మిశ్రమాన్ని బాగా వేడి చేసి తీసుకోవడమే టాం అండ్ జెర్రీ పానీయం.

11. ఆపిల్, రమ్, కాగ్నాక్ మిశ్రమం:

ఆపిల్ పండ్ల రసం, కాగ్నాక్ (అదొక మద్యం), రమ్ మరియు దానిమ్మ పండ్ల రసాన్ని మిశ్రమం చేసి సేవించాలి. వేడిగా ఉన్నదైనా లేక చల్లగా ఉన్నదైన సేవించవచ్చు.

12. వేడి వేడి హెండ్రిక్, జిన్ ల మిశ్రమం:

హెండ్రిక్ జిన్ మద్యం, కొన్ని పండ్లు,వైన్, సుగంధ ద్రవ్యాలులను బాగా మిక్స్ చేసి తీసుకోవాలి. ఒక్క చలికాలంలో మాత్రమే ఈ పానీయాన్ని
సేవించాలి.

13. వైన్ కు పండ్లరసాన్ని కలుపుకొని:

మామలు వైన్, రెడ్ వైన్, నారింజపండు, ఎండుద్రాక్ష,చక్కర, అత్తిపండ్లు,మరియు సుగంధ ద్రవ్యాల మిశ్రమంగా చేసి తీసుకోవడం వలన చలి ఇట్టే దూరమవుతుంది.

14. వేడి ఆపిల్ జ్యూస్:

ఆపిల్ పండ్ల రసాన్ని బాగా వేడి చేసి,చాక్లెట్ క్రీములను మరియు సుగంధ ద్రవ్యాలను అందించే చెక్కలను  ఆ వేడి  జ్యూస్ లో ఉంచి తీసుకుంటే చలి నుండి రిలీఫ్ పొందుతారు.

15.చల్లటి కాక్ టెయిల్:

లేత గోధుమల పొడిని కాక్ టెయిల్, ఐరిష్ విస్కీ,కాఫీ మరియు కొన్ని శీతల క్రీములను మిక్సింగ్ గా చేసి తీసుకుంటే చలి బెడద నుండి దూరంగా వెళ్ళవచ్చు.
సో, ఈ శీతల పానీయాలతో(కాక్ టెయిల్స్) తో చలి తీవ్రత నుండి బయటపడాలనుకునే వారు వీటిని సేవించండి.

No comments