Header Ads

ఆమె "గూగుల్" లో ఏమని "సెర్చ్" చేసిందో తెలుసా..? చివరికి రిజల్ట్ చూసి షాక్ అయ్యింది..!

నాకో డౌట్ వచ్చింది..? ఈ ప్రశ్న ఎవరి దగ్గరైన అంటే చాలు. వెంటనే గూగుల్ చెయ్యి అనేస్తారు. మనం కూడా ఏం డౌట్ వచ్చిన గూగుల్ ని అడిగేస్తుంటాము. అసలే ఇది స్మార్ట్ ఫోన్ ప్రపంచం. పైగా అంబానీ గారు జియో ఆఫర్ లతో మనకి ఇంటర్నెట్ అరచేతిలో ఈజీ గా అందించేస్తునారు. వైఫై లేని ఇల్లు, వాట్సాప్ ఫేస్బుక్ వాడని మనిషి ఉండరు అనుకుంట. స్మార్ట్ ఫోన్ అనేది చేతిలో ఓ భాగం అయిపోయిన రోజులివి. అలాంటిది బుక్కులు పక్కన పెట్టి ఫేస్బుక్ యూజ్ చేసే మనకి ఏ డౌట్ వచ్చినా సాల్వ్ చేయడానికి గూగుల్ ఉపయోగించేస్తుంటాము. కానీ ఒకోసారి ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అన్నట్టు. ఒకటి సెర్చ్ చేస్తే...ఇంకేదో చూపిస్తది గూగుల్. అలాంటి కొన్ని ఫన్నీ రిజల్ట్స్ మీకోసం!


  • మేకప్, ఫ్యాష, హెల్త్ టిప్స్ ఇంటర్నెట్ లో చూసి ఫాలో అవుతాము. చివరికి ఎలాంటి ఫలితము ఉండదు!

  • ఇక గూగుల్ మ్యాప్ ఉంటది. లొకేషన్ పంజాగుట్ట పెడితే అది పోచంపల్లి చూపిస్తది.

  • పొరపాటున హెల్త్ బాలేదని డాక్టర్ దగ్గరకి ఎందుకు అనుకోని గూగుల్ చేస్తే...జలుబు, జ్వరం ఉండనే లక్షణాలు కొడితే నీకు కాన్సర్ అని కంఫర్మ్ చేసేస్తది.

  •  బయటకి వెళదాము అనుకోని....వర్షం పడుతుందో లేదో క్లారిటీ తెచ్చుకోవాలని weather report చూస్తే. సన్నీ అని చూపిస్తది. తీరా బయటకి వెళ్ళగానే వర్షం పడుతుంది.

No comments