2018 లో గూగుల్ లో ఎక్కువగా జనాలు దేనిగురించి సర్చ్ చేసారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
ప్రస్తుత కాలం లో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది జనాలు గూగుల్ ని చాలా గట్టిగా వాడుతున్నారు. ఎంతలా అంటే, మనకి ఏం కావాలన్నా గూగుల్ లో వెతుకుతున్నారు, ముఖ్యంగా యువత గూగుల్ ని ఎక్కువగా వాడుతున్నారు. గూగుల్ లో ఈ సంవత్సరం అత్యధికంగా జనాలు వెతికిన పదాల్లో గుడ్ అనే వర్డ్ ఎక్కువగా ఉంది.
ఉదాహరణకి :
ఇవి కేవలం ఉదాహరణకు మాత్రమే, గూగుల్ ఇదే విషయాన్నీ తెలుపుతూ కొన్ని ఉదాహరణలు చూపిస్తూ ఒక వీడియో ని విడుదల చేసింది, ఆ వీడియో యూట్యూబ్ రివైండ్ వీడియో కంటే చాలా బాగుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు, గూగుల్ విడుదల చేసిన వీడియో కి సోషల్ మీడియా లో విపరీతమైన ఆదరణ లభిస్తుంది. గూగుల్ లో ఈ సంవత్సరం మంచి విషయాలను ఎక్కువ వెతికారు జనాలు అనే విషయం తలుచుకుంటేనే ప్రపంచ వ్యాప్తంగా జనాలు మార్పు కోసం ముందుకు కదులుతున్నారు అనే సంకేతం అర్ధం అవుతుంది.
Tweet:
https://twitter.com/sundarpichai/status/1072764372160675840
ఉదాహరణకి :
- హౌ టూ బీ గుడ్.
- గుడ్ తింగ్స్ ఇన్ ది వరల్డ్.
- గుడ్ న్యూస్.
- హౌ టూ బీ గుడ్ సిటిజెన్.
- గుడ్ తింగ్స్ టూ వాచ్.
- హౌ టూ బీ ఏ గుడ్ సింగర్.
- హౌ టూ బీ ఏ గుడ్ డాన్సర్.
- హౌ తో బీ ఏ గుడ్ కిస్సర్.
- హౌ టూ బీ ఆ గుడ్ లిసనర్.
- వాట్ మేక్స్ ఏ గుడ్ రోల్ మోడల్.
- వాట్ మేక్స్ ఏ గుడ్ ఫ్రెండ్.
- వాట్ మేక్స్ ఏ గుడ్ టీచర్.
- హూ ఇస్ ఏ గుడ్ బాయ్.
- గుడ్ వైబ్స్.
- హౌ టూ సే గుడ్ బయ్ టూ లవర్.
- గుడ్ తింగ్స్ ఇన్ లైఫ్.
- హూ ఇస్ గుడ్ గర్ల్.
- గుడ్ గర్ల్స్ ఉన్నారా.
- మోసం చేసే గుడ్ గర్ల్స్.
- గుడ్ గర్ల్స్ గా నటించే గర్ల్స్ ని కనిపెట్టడం ఎలా.
- గుడ్ తింగ్స్ చేసే అమ్మాయిలని నమ్మొచ్చా.
- హౌ టూ సే గుడ్ బయ్ టూ ఏ గర్ల్.

Post a Comment