Header Ads

2018 సంవత్సరంలో విడుదలైన మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్స్ లో ది బెస్ట్ టాప్ 5 ఫోన్స్ మీకోసం..!!

 Motorola one power :

Motorola మొబైల్ కంపెనీ నుండి ఈ సంవత్సరం విడుదల అయిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ లలో Motorola one పవర్ 5 వ స్థానం లో నిలిచింది, 5000MAH బ్యాటరీ, ఆండ్రాయిడ్ వన్, స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్. Motorola one power ఒక్క వేరియంట్ ఏ ఇండియా లో లభ్యం అవుతుంది 4GB RAM, 64GB స్టోరేజ్ ధర RS.15,999 .




Real Me U1 :

OPPO కంపెనీ సబ్ బ్రాండ్ అయిన REAL ME కంపెనీ, యూత్ ని ఆకట్టుకొనే స్మార్ట్ ఫోన్స్ ని ఈ సంవత్సరం విడుదల చేసింది. మీకు సెల్ఫీ లు బాగా దిగే అలవాటు ఉంటే, REAL ME U1 స్మార్ట్ ఫోన్ మీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది, మంచి డిజైన్, ఫాస్ట్ ప్రాసెసర్, అద్భుతమైన సెల్ఫీ కెమెరా(మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్స్ లో). 3GB RAM, 32GB స్టోరేజ్ ధర RS.11,999. 4GB RAM,64GB స్టోరేజ్ ధర RS.14,999

Red Mi Note 6 pro/ Red Mi Note 5 pro :

ఈ సంవత్సరం మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ లో MI రిలీజ్ చేసిన Red MI Note 5 pro, Red MI Note 6 pro స్మార్ట్ ఫోన్స్ MI సేల్స్ ని విపరీతంగా పెంచేసాయి, ముఖ్యంగా Red Mi Note 5 pro. మిడ్ రేంజ్ బడ్జెట్ లో మంచి కెమెరాస్ కలిగిన స్మార్ట్ ఫోన్ Red Mi Note 5 pro. మంచి బ్యాటరీ, డిజైన్, కెమెరా, పెర్ఫార్మన్స్, ఇలా అన్ని విభాగాల్లో ముందంజ లో ఉంది. Red MI Note 5 pro 4GB RAM,64GB స్టోరేజ్ ధర RS.13,999. Red MI Note 6 pro 4GB RAM,64GB స్టోరేజ్ ధర RS.13,999.

Honor 8X :

Honor మొబైల్ కంపెనీ నుండి ఈ సంవత్సరం వచ్చిన స్మార్ట్ ఫోన్స్ లలో Honor 8X మొబైల్ డిజైన్, శక్తి వంతమైన ప్రాసెసర్, మంచి కెమెరాస్ తో 2వ స్థానం లో నిలిచింది, Honor 8X 4GB RAM,64GB స్టోరేజ్ ధర RS.14,999. 6GB RAM,64GB స్టోరేజ్ ధర RS.16,999. 6GB RAM,128GB స్టోరేజ్ ధర RS.18,999.

ASUS ZENFONE MAX PRO M2 :

ASUS మొబైల్ కంపెనీ నుండి ఈ సంవత్సరం విడుదల అయిన స్మార్ట్ ఫోన్స్ లలో MAX PRO M2 మిడ్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లలో మొదటి స్థానం లో నిలిచింది, 5000MAH బ్యాటరీ, మంచి డిజైన్, శక్తి వంతమైన స్నాప్ డ్రాగన్ 660 చిప్, అద్భుతమైన కెమెరాస్. MAX PRO M2 3GB RAM, 32GB స్టోరేజ్ ధర RS.12,999. 4GB RAM,64GB స్టోరేజ్ ధర RS.14,999. 6GB RAM,64GB స్టోరేజ్ ధర RS.16,999.

ఇవే కాకుండా ఈ సంవత్సరం విడుదలైన మిడ్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లో ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లో Real Me 2 PRO, MI A2, Nokia 6.1 Plus స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయ్.

ఈ 8 స్మార్ట్ ఫోన్స్ ఈ సంవత్సరం లో బెస్ట్ మిడ్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్.

No comments