Header Ads

పసివాడు 155 కోట్లు సంపాదిస్తున్నాడు సంవత్సరానికి..!! ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!!!

ఒక మనిషి సంవత్సరానికి 3-4 లక్షల వరకు సంపాదించాలి అనుకుంటాడు కనీసం, అందుకోసం చాలా తిప్పలు పడతాం, కానీ ఒక పిల్లవాడు సంవత్సరానికి 155 కోట్లు సంపాదిస్తున్నాడు అంటే నమ్మగలరా? కానీ ఇది నిజంగానే నిజం, 155 కోట్లు ఎలా సంపాదిస్తాడు సంవత్సరానికి అని మీరు అనుకోవచ్చు. వివరాల్లోకెళితే,




అమెరికాకు చెందిన రియాన్ అనే ఏడేళ్ల చిన్నారి, యూట్యూబ్ లో తన తల్లి తండ్రుల సహాయం తో ఒక యూట్యూబ్ ఛానల్ క్రిఎట్ చేసుకున్నాడు, ఆ యూట్యూబ్ ఛానల్ పేరు రియాన్ టాయ్స్ రివ్యూ, ఈ ఛానల్ లో రియాన్ తను కొనే బొమ్మలకు రివ్యూ లు ఇస్తూ ఉంటాడు, అంటే. ఆ బొమ్మ బాగుందా లేదా నేయి చెబుతాడు, ఆ చిన్నారి మాటలు వింటే ఎవరైనా కరిగిపోతారు.

మొదట్లో తను అప్లోడ్ చేసే వీడియోస్ కి సరైన ఆదరణ లభించలేదు, కానీ రాను పిల్లోడి వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి, ఇప్పుడు ఆ పిల్లవాడి యూట్యూబ్ ఛానల్ కి 170 లక్షల( కోటి 7 లక్షలు) మంది ఫాలోయర్స్ ఉన్నారు. యూట్యూబ్ నుండి ఈ పిల్ల వాడు ప్రతి సంవత్సరం కనీసం 155 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. యూట్యూబ్ ద్వారా ఎందరో జీవితాలు మారిపోయాయి, ఏమి లేని కొంత మంది కూడా యూట్యూబ్ ద్వారా కోటీశ్వరులు అయ్యారు, కానీ చిన్న పిల్ల వాళ్ళు కూడా యూట్యూబ్ దయ వాళ్ళ కోటీశ్వరుడు అయ్యారంటే అది గూగుల్ తల్లి మహిమ అనే చెప్పాలి.

ఈ పిల్లవాడు పెద్ద అయ్యాక కూడా ఈ ఛానల్ ని ఇలాగె రన్ చేస్తాడో, లేక పేరు మర్చి వేరే రకమైన వీడియోస్ అప్లోడ్ చేస్తాడో తెలీదు. కానీ 155 కోట్లు అనేసరికి చాలా మందికి దిమ్మ తిరిగిపోయి ఉంటాది.



No comments