Header Ads

ఈ రోజు: 13-12-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికిబాగుందంటే.?

మేషం: నీలి రంగు వస్త్రము మాత్రమే ధరించండి ,కష్టాలు తగ్గుముఖం పడతాయి, కొత్త వ్యక్తులతో పరిచయాలు అవుతాయి, ప్రేమ పెళ్లి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి,ప్రయాణాల్లో అనుకోని సంఘటనలు ఎదురవొచ్చు.




వృషభం: ఎరుపు రంగు దుస్తుల్ని ధరించండి,నిరుద్యోగులకు ఆశ జనకంగా ఉంటాది, ప్రేమ వ్యవహారాల్లో జాగ్రతగ్గ ఉండండి. అవకాశం, నూతన వ్యాపారాలు మొదలు పెట్టకండి.

మిథునం: ఆర్ధిక లావా దేవీలు పొద్దున పూట పెట్టుకోకండి, తెల్లటి దుస్తులు ధరించడం వల్ల మంచి జరుగుతుంది,దాన ధర్మాలు చేస్తారు,ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి.

కర్కాటకం: తెల్లని దుస్తులు మాత్రమే ధరించండి, మీ తిప్పలు ఇవ్వాళ కూడా తప్పవు,వ్యాపారాల్లో నష్టాలూ వస్తాయి, దేవుడి మీద భారం వేసి ముందుకు సాగడం మంచిది, కన్నా బిడ్డలతో కొట్లాటలు జరుగుతాయి.

సింహం: దాంపత్య జీవితాంలో అలజడి మొదలవుతుంది,ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తాయి,దాన ధర్మాలు చేస్తారు, అనుకోకుండా ఆప్తమైన వాళ్ళని కలుస్తారు, స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి.

కన్య: పసుపు వస్త్రం తప్ప వేరే ఏ రంగు దుస్తులు అయిన ధరించవచ్చు,దాంపత్య జీవితంలో ఎటువంటి బాధలు ఉండవు, అమ్మ నాన్న, బంధు మిత్రులతో తగాదాలు తగ్గు ముఖం పడుతాయి,ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి.

తుల: ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. నూనె, ఎండుమిర్చి, పసుపు, దనియాలు, బెల్లం, శెనగ వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. నిర్మాణ పథకాలలో సంతృప్తి కానవస్తుంది.

వృశ్చికం: కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి, మీరు కలవాలి అనుకొనే వ్యక్తి ని కలుస్తారు, ప్రేమ వ్యవహారాల్లో కొట్లాటలు తప్పవు, స్త్రీల ఉద్యోగాల్లో కొన్ని కష్టాలు ఎదురుకుంటారు

ధనుస్సు: కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి, మీరు కలవాలి అనుకొనే వ్యక్తి ని కలుస్తారు, ప్రేమ వ్యవహారాల్లో కొట్లాటలు తప్పవు, స్త్రీల ఉద్యోగాల్లో కొన్ని కష్టాలు ఎదురుకుంటారు

మకరం: మీ అతి ప్రేమ వాళ్ళ మీ శ్రీమతికి ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్త్రత వహించండి, అదృష్టం మీ వెంట ఉంటుంది. అతిగా ఆలోచించడం వలన అనర్ధాలు జరుగవచ్చు, వ్యాపారాల్లో స్వల్ప నష్టం వస్తుంది

కుంభం: ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. గృహమునకు కావాలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. నూతన పరిచయాలేర్పడతాయి

మీనం: స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ కుటుంబీకులకు ప్రతి విషయం తెలియజేయటం మంచిది. కార్య సాధనలో ఆత్మవిశ్వాసం, మొండి ధైర్యంతో ముందుకు సాగండి.

No comments