Header Ads

వివాహేతర సంబంధం పెట్టుకున్న డీఎస్పీ ని సాక్షాధారాలతో పట్టించిన భర్త. పోలీసు ల సాయంతో పోలీస్ నిపట్టుకున్నాడు.!! Watch Video.

వివాహేతర సంబంధం. ఈ పేరు వినగానే చాలా మందికి గుర్తు వచ్చేది సుప్రీమ్ కోర్ట్ తీర్పు, వివాహేతర సంబంధం తప్పు కాదు, పెళ్లి అయ్యాక శారీరకంగా ఎవరియాకైనా దెగ్గర అవ్వొచ్చు, విడాకులు తీసుకోవచ్చు అంటూ ఇటీవల సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఆ తరువాత నుండి వివాహేతర సంబంధాలు బహిరంగంగానే విచ్చల విడిగా జరుగుతున్నాయి, అందుకు ఉదాహరణ మన మంగళగిరి డీఎస్పీ గారి వివాహేతర సంబంధమే.
ఇష్ట పూర్వక శృంగారం నేరం కాదని సుప్రీమ్ కోర్ట్ ఏ చెప్పింది, మీరెవరు మాకు అడ్డు చెప్పడానికి అంటూ సమాధానం చెప్పాడు డీఎస్పీ.



వివరాల్లోకి వెళ్తే: రెడ్డి ప్రసాద్ కు ధనలక్ష్మి తో 7 సంవత్సరాల ముందు వివాహం అయ్యింది, వీరికి ఇద్దరు పిల్లలు, హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కంపెనీ లో రెడ్డి ప్రసాద్ ఉద్యోగం చేస్తున్నాడు, ఆర్ధికంగా కష్టాల్లో ఉన్న కుటుంబానికి సాయం చేయాలి అని ధనలక్ష్మి ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. స్నేహితురాలి ద్వారా డీఎస్పీ పగడాల నాగ దుర్గ ప్రసాద్ తో పరిచయం ఏర్పడింది.



డీఎస్పీ పగడాల నాగ దుర్గ ప్రసాద్ మంగళగిరి లో తొమ్మిదవ బెటాలియాన్ డీఎస్పీ గా విధులు నిర్వర్తిస్తున్నాడు, పగడాల నాగ దుర్గ ప్రసాద్ వయసు 50 సంవత్సరాలు, ధనలక్ష్మి నా కూతురు వంటిది, నాకున్న పలుకుబడిని ఉపయోగించి హోమ్ గార్డ్ గా నో, టీటీడీ అటవీశాఖ లో నో ధనలక్ష్మి కి ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి డీఎస్పీ, నాగ ప్రసాద్ ను నమ్మించాడు, రెడ్డి ప్రసాద్ ఆఫీస్ కి వెళ్ళాక నాగ ప్రసాద్ ధనలక్ష్మి దెగ్గరికి వెళ్ళేవాడు, టీటీడీ లో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి రెడ్డి ప్రసాద్ ఫామిలీ ని తిరుపతి కి మార్పించాడు నాగ ప్రసాద్.

ఒక్క సారిగా ఉద్యోగం మానేస్తే కష్టం అవుతుందని, రెడ్డి ప్రసాద్ హైదరాబాద్ లోనే ఉన్నాడు, ధనలక్ష్మి పిల్లలతో కలిసి తిరుపతి లో నివసించింది. కొన్ని రోజుల తరువాత వేరే తిరుపతి లోని తిరుచానూరు లో వేరే అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయ్యింది ధనలక్ష్మి. ఒక నాడు ధనలక్ష్మి తమ్ముడు, ధనలక్ష్మి ఉంటున్న ఇంటికి వెళ్ళాడు, అక్కడ పగడాల నాగ దుర్గ ప్రసాద్ ధనల్సక్మి తో చనువుగా ఉండటం గమనించి అక్క ను మందలించాడు, వినకపోయే సరికి ధనలక్ష్మిని కొట్టాడు. ధనలక్ష్మి, రెడ్డి ప్రసాద్ మీద పోలీస్ లకు కంప్లైంట్ ఇచ్చింది. అసలు ఏం చేయకున్నా తన మీద కేసు ఎందుకు పెట్టిందో అర్ధం కాలేదు రెడ్డి ప్రసాద్ కి.

ఆ తరువాత పగడాల నాగ ప్రసాద్ హైదరాబాద్ కి వెళ్లి రెడ్డి ప్రసాద్ ని కొట్టి ధనలక్ష్మి ని వదిలేయాలని రెడ్డి ప్రసాద్ ను కొట్టాడు, విషయం అర్ధం చేసుకున్న రెడ్డి ప్రసాద్ తిరుచానూరు పోలీస్ లను ఆశ్రయించాడు, పోలీస్ ల సహాయం తో డీఎస్పీ పగడాల నాగ ప్రసాద్. తన భార్య ధనలక్ష్మి ని సాక్షాదారాలతో పట్టుకున్నాడు. డీఎస్పీ నాగ ప్రసాద్ పరారయ్యాడు, ధనలక్ష్మి ని తిరుచానూరు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.

Watch Video:

https://youtu.be/dFN2jKx4_F8

No comments