Header Ads

నిరుద్యోగం ఒక Choice మాత్రమే అది ఒక Destination కాదు. అందుకు మార్చాల్సింది మన మనసుమాత్రమే.!

నిరుద్యోగం ఒక Choice మాత్రమే అది ఒక Destination కాదు.
అందుకు మార్చాల్సింది మన మనసు మాత్రమే.!
First We have to Change our mind set to know what is the Dignity of Labour




ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంజనీరు కావాలనే ఆశ పడుతూ ఉన్నారు. ఎవరూ కొంచెం కష్టమైన పని అయినా సరే చేయడానికి ముందుకు రావట్లేదు. ప్రస్తుతం మన భారతదేశంలో పేదరికం అనే పదానికి అర్థం మారుతూ ఉంది.ఒక ప్రక్క పనిచేసే వారు లేక కర్మాగారాలు బాధ పడుతున్నాయి.  మరో ప్రక్క భవన నిర్మాణ కూలీలు.కార్పెంటర్లు. ప్లంబర్లు..ఎలక్ట్రిషియన్ లు. ఫోర్ మెన్ లు. వెల్డర్ లు ఇలా ఎన్నో అసంఘటిత పనులు ఎన్నో మరెన్నో ఉన్నాయి.
ఉదాహరణకు ఒక అపార్ట్మెంట్ లో పంప్ సెట్ బిగించేందుకు ఒక ప్లంబర్ అవసరమయ్యాడు.  అతను ఆ పని కోసం Attend అయింది కేవలం పది నిమిషాలు కానీ charge చేసింది.  250 రూపాయలు. కార్పెంటర్ ,ప్లంబర్లు. ఎలక్ట్రిషియన్ లు. ఫోర్ మెన్ లు. వెల్డర్ లు ఇలా ప్రతి ఒక్కరికీ ఈ రోజు Demand ఎక్కువగానే ఉంది... మనం నిత్యం నడిపే మోటార్ బైక్ రిపేర్... ఫాన్ రిపేర్. వాషింగ్ మెషీన్. ఏసి. ఫ్రిజ్. ఇలా ప్రతి ఒక్క రిపేర్ లకు మనం ఎంత వెచ్చిస్తున్నామో మనకు తెలియనిది కాదు.... అందుకే మీకు ఇష్టమైన రంగం ఒకటి ఎంచుకోండి.  దాని నుండి కనీసం కొంచెం సంపాదన వచ్చేలా ప్లాన్ చేసుకోండి... నిరుద్యోగం అనేది మన Choice మాత్రమే... మన Destination కాదు. అందుకే Degnity of Labour అంటే ఏమిటో తెలుసుకోండి.. ఎప్పుడూ white collor job మాత్రమే కావాలని కూర్చోవద్దు.. మీకు ఇష్టమైన రంగం ఒకటి ఎంచుకోండి.. అది మీ దశా నిర్దేశ్యాలను మార్చవచ్చు.

Be a Successful Man... Be a best Enterpreneaur... Don't waste your time for best job... Just do a job and make it best...

ఒక మనిషి ధనవంతుడిగా మారడం కష్టమే కానీ పేదరికంనుండి బయటపడడం మాత్రం కష్టమేమీ కాదు ఈ రోజుల్లో.



No comments