మీటూ ఉద్యమం మీద స్పందించిన ప్రియమణి, పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు.!!
మీటూ ఉద్యమం ప్రస్తుతం సోషల్ మీడియా ని కుదిపేస్తోంది, ఎక్కువ శాతం సినీ నటీమణులు తమకు జరిగిన లైంగిక వేధింపులను బహిర్గతం చేస్తున్నారు, #మీటూ ఉద్యమం కి స్టార్ హీరోస్ అయినా రజినీకాంత్, చిరంజీవి సపోర్ట్ ఇచ్చారు, #మీటూ ఉద్యమం మంచిగి ఉపయోగించండి, #మీటూ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించకండి అని వారు చెప్పారు, ప్రస్తుతం హీరోయిన్ ప్రియమణి #మీటూ పైన స్పందించింది. ప్రస్తుతం నడుస్తున్న మీ టూ ఉద్యమం నిజమైంది. సమాజంలో జరుగతున్న పరిస్థితులను తెలియజేస్తున్నాయి. మహిళలు వారికి ఎదురైన చేదు అనుభవాలను ధైర్యంగా చెబుతున్నారు. మిగతా మహిళలు కూడా ధైర్యంగా ముందుకు రావాలి. అదే సమయంలో #మీటూ ని కొందరు తప్పుగా వినియోగిస్తున్నారు. ఇదొక నిజమైన ఉద్యమం. దీన్ని కొంత మంది తమ పబ్లిసిటీ కోసం ఉపయోగించుకుంటున్నారు, పబ్లిసిటీ కోసం #మీటూ ఉద్యమాన్ని అపహాస్యం చేయకూడదు అని“ అన్నారు ప్రియమణి.
#మీటూ ఉద్యమం గురుంచిఇటీవల కరీనా కపూర్ స్పందించారు:
కరీనా కపూర్ మాట్లాడుతూ: “సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు, దాడులపై బహిరంగ చర్చ జరుగడం శుభపరిణామం. పనిచేసే ప్రదేశంలో తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా మహిళలు ముందుకొచ్చి చెప్పడాన్ని స్వాగతించాలి. చాలా ఏళ్లుగా ఇలాంటి పరిణామం కనిపించలేదు. ప్రస్తుతం జరుగుతున్న చర్చకు కారణమైన మహిళలను అభినందించాలి. #మీటూ ఉద్యమం అనేది చాలా మంచి ఉద్యమం అని, ఈ ఉద్యమం వల్ల చాలా ఆడవాళ్లకు ధైర్యం వస్తుంది, స్టార్ హీరోయిన్ అయినా, చిన్న ఆర్టిస్ట్ గా నటించే అమ్మాయి అయినా, అందరికి ఒకే రకంగా రక్షణ కల్పించాలి”, అని కరీనా కపూర్ మీడియా ద్వారా తెలిపారు.
స్త్రీలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మీ టూ ఉద్యమం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. చాలా మంది మహిళలు మీ టూ ఉద్యమంలో భాగంగా తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి తెలియజేస్తున్నారు. మీ టూ ఉద్యమం గురించి చాలా మంది చాలా రకాలుగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ ప్రియమణి కూడా తన స్పందనను తెలియజేశారు. ప్రస్తుతం నడుస్తున్న మీ టూ ఉద్యమం నిజమైంది. సమాజంలో జరుగతున్న పరిస్థితులను తెలియజేస్తున్నాయి. మహిళలు వారికి ఎదురైన చేదు అనుభవాలను ధైర్యంగా చెబుతున్నారు. మిగతా మహిళలు కూడా ధైర్యంగా ముందుకు రావాలి. అదే సమయంలో మీ టూ కొందరు తప్పుగా వినియోగిస్తున్నారు. ఇదొక నిజమైన ఉద్యమం. దీన్ని కొంత మంది తమ పబ్లిసిటీ కోసం ఉపయోగించుకుంటున్నారు“ అన్నారు ప్రియమణి.

Post a Comment