Header Ads

రెండు రూపాయల నాణెము తో లక్షిదికారి అయిపోవచ్చు. ఎలాగో తెలుసా.?

మీ దెగ్గర ఈ రెండు రూపాయల నాణెములు ఉంటె మీరు లక్షాధికారులు అవుతారు.

డైమండ్ షేప్ లో ఉండే పాత రెండు రూపాయల కాయిన్ లకి ఇప్పుడు విలువ పెరిగిందని చాలా మంది అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక వ్యాపార వేత్త 2.RS నాణెములను దేశం అంతటా నుంచి జమ చేసి ఒక్కో నాణెమును సుమారు 3 లక్షల వరకు అమ్మడు అని సమాచారం.




అసలు ఒకప్పటి రెండు రూపాయల నాణెముకు ఎందుకు ఇప్పుడు ఇంతటి క్రేజ్?.

ఈ కాలం లో రెండు రూపాయలు, రూపాయి నాణెం కి విలువ లేకుండా పోయింది, బిచ్చగాళ్ళకి డబ్బులు వేయడానికి, రూపాయి, రెండు రూపాయిల, చాక్లెట్ లు బబుల్ గం లు కొనుగోలు చేసుకోడానికి ఎక్కువగా వాడుతున్నారు . పాత కాలం రెండు రూపాయల నాణెములు 1973 లో ముంబైలో ముద్రించింది కావడం. ముంబై ముద్రణాలయం దేశంలో ఉండే పురాతన నాణ్యాలను ముద్రించే కర్మాగారాలలో ఒకటి. దీనిని బ్రిటిష్ వారి హయాంలో నిర్మించారు.


ముంబైలో ని పాత నాణ్యాల ముద్రించిన నాణ్యాలు డైమండ్ షేప్ లో ఉంటాయి పాత నాణ్యములు వర్తకుల అభిప్రాయాల ప్రకారం మీ దగ్గర ఉండే పాత నాణ్యాల ధర ఆన్ లైన్ పోట్రల్ ఉపయోగించి మీరు కూడా లక్షాధికారులు కావచ్చు. మీరు ఆశ్చర్య పోయిన, ఇది నిజం. కనుక మీ దెగ్గర పాత కాలం నాణెములు ఉంటె ఒక సరి ప్రయత్నించి చూడండి. మీరు లక్షాదికారి అయ్యే అవకాశం ఉంది.


2 comments: