Header Ads

ఘోరానికి పాల్పడిన డాక్టర్, అమాయకురాలు బలి.!

భర్తతో పాల్గొన్న ప్రతి సారి విపరీతమైన నొప్పి కలుగడం తో, ఈ విషయం భర్తతో చెప్పుకోలేక తన ఫ్రెండ్ తో కలిసి ఒక డాక్టర్ ని సంప్రదించారు, డాక్టర్, అమ్మాయి ని చుసిన వెంటనే కావాలనుకున్నాడు, వారం రోజుల వరకు హాస్పిటల్ కి రోజు వస్తుండాలని చెప్పాడు, రోజు తన స్నేహితురాలితో కలిసి వస్తున్న తను, ఒక రోజు ఒంటరిగా వచ్చింది. ఇదే అవకాశం అనుకొని ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు.




ఆమెకు మెలుకువ వచ్చాక, ఇదేంటని ప్రశ్నిస్తే....ట్రీట్మెంట్ లో ఇది భాగం అని, ఇదంతా మాములే అంటూ మాటలు చెప్పాడు, అమ్మాయి వెంటనే స్నేహితురాలి సాయం తో పోలీస్ లకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ లు కేసు నమోదు చేసుకొని డాక్టర్ ని జైలు లో వేసి, అతడి లైసెన్స్ ను కాన్సుల్ చేయించారు. డాక్టర్ ల దెగ్గరకు వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండండి, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు.

No comments