మంచు లక్ష్మి స్టెప్స్ కి షేక్ అవుతున్న ఇంటర్నెట్.!
మంచు లక్ష్మి ‘కట్రిన్ మోళి’ అనే తమిళ్ సినిమాలో నటించింది, ‘కట్రిన్ మోళి’ సినిమా లో జ్యోతిక ప్రధాన పాత్ర పోషించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ నటించిన 'తుమ్హారి సులు' చిత్రాన్ని తమిళ్ భాష లో ‘కట్రిన్ మోళి’ గా రీమేక్ చేసారు. ‘కట్రిన్ మోళి’ చిత్రం నుంచి జిమ్మిక్కి కమల్ అనే వీడియో సాంగ్ ఇటీవల రిలీజ్ చేసారు,
ఈ సాంగ్ మలయాళం లో ఫుల్ ఫేమస్, మలయాళం లోనే కాదు, ఇండియా వైడ్ ఫేమస్ అయ్యింది ఈ జిమ్మీకి కమల్ అనే సాంగ్, ఆ సాంగ్ ని ‘కట్రిన్ మోళి’ సినిమాలో పెట్టారు, మంచు లక్ష్మి మరియు జ్యోతిక ఈ సాంగ్ లో చేసిన స్టెప్స్ యూత్ ని ఒక ఊపు ఊపుతున్నాయి, ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఈ వీడియో సాంగ్ మీ కోసం:
Watch Video:
jyothika laxmi manchu jimmiki kamaldance:
https://youtu.be/a8d-Pk7tlco
Post a Comment