Header Ads

ఆ హీరోకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ నన్ను పబ్లిక్ టాయిలెట్ లా వాడారు.!!

నన్ను పబ్లిక్ టాయిలెట్ లాగ వాడుకున్నారు, నా శరీరాన్ని, మనసును చాలా మంది గాయపరిచారు, ఆ దెబ్బలు అస్సలు మానట్లేదు, మానసికంగా చాలా దెబ్బతిన్నాను, నేను ప్రస్తుతం తమిళ్ సినిమాల్లో నటిస్తున్న. నేను చిత్రాల్లో నటిస్తున్నా, నటిస్తున్నట్టు లేదు. నా శవం సినిమాల్లో నటిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా నటించకపోవడమే దీనికి కారణం, చాలా భయంకరమైన సంఘటనలు ఎదుర్కొన్న, బహిరంగం గా నేను నిజాలు బయటకు చెప్పినందుకు, నా మీద చాలా మంది కక్ష కట్టారు, ఇప్పటికీ నన్ను పీక్కు తింటున్నారు. నా జీవితం దెబ్బతింది, పైకి ఎలా రావాలో అర్ధం కావట్లేదు, ఒక తమిళ్ హీరో నా సినీ జీవితాన్ని నాశనం చేయాలని భావిస్తున్నాడు, అతను తెలుగు ప్రజలకు కూడా సుపరిచితుడు. అతగాడికి అమ్మాయిలు అంటే పిచ్చి , చాలా మంది అమ్మాయిలతో లైంగిక సంబంధం ఉంది అతగాడికి, నాకు ఈ భూమి పైన జీవించడానికి అర్హత లేదా? అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ వేసింది శ్రీ రెడ్డి.




ఈ సంవత్సరం లో శ్రీ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంత కాదు, ఎప్పుడు ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉంటుంది, బడా హీరో ల పైన నిందలు, అసభ్య పద జాలాలతో వార్తల్లో నిలుస్తు వచ్చింది. ప్రస్తుతం చెన్నై లో మకాం వేసింది శ్రీ రెడ్డి, అక్కడ యాక్టర్స్ ను దూషిస్తూ అక్కడ వార్తల్లోకి ఎక్కింది, లారెన్స్ పైన లేని పోనీ నిందలు వేసి, తరువాత తను సినిమాల్లో అవకాశం ఇస్తా అనడం తో అతన్ని ఆకాశానికి ఎత్తేసింది.


ఇదంతా శ్రీ రెడ్డి కి మాములే, తెలుగు లో కూడా అవకాశాలు లభించినా, నోటి దురుసుతో అవకాశాలను పోగొట్టుకుంది శ్రీ రెడ్డి. అయితే ప్రస్తుతం శ్రీ రెడ్డి చెప్తున్న తమిళ్ హీరో ఎవరు? ఇవి ఆరోపణలేన? లేక నిజంగానే శ్రీ రెడ్డి ని బెరించాడా ?. పబ్లిసిటీ కోసమే చేస్తుంది అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, నిజంగానే ఎవరో బెదిరించి ఉంటారని మరికొందరు అంటున్నారు. ఆ హీరో ఎవరనేది బయట పెడుతుందా? లేకపోతే ఎప్పటిలాగానే నోటి కి వచ్చింది చెప్పేసి నిమ్మళంగా ఉంటుందా అనేది వేచి చూడాలి.

No comments