కొబ్బరి పాల అన్నం - తయారు చేయు విధానం
హలో ఫ్రెండ్స్ , ఈ రోజు కొబ్బరి పాల అన్నం తయారు చేసే విధానం తెలుసుకుందాం , ముందుగా వీటికి కావాల్సిన పదార్ధాలు చూద్దాం .
కావాల్సిన పదార్ధాలు :
తయారు చేసే విధానం :
1) ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2) బియ్యం ఒక గిన్న లో కోలుచుకుని , కడిగి నానబెట్టాలి .
3) చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చి కొబ్బరిని మిక్సీ జార్ లో వేసుకోవాలి ,
4) మిక్సీ జార్ లో ఒక గ్లాస్ నీళ్లు పోయాలి , బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరిని , అది మెత్తగా అయ్యిన తరువాత ఒక కాటన్ గుడ్డ లో వేసి గెట్టిగా మూట కట్టి కొబ్బరి పాలు తీయాలి .
5) అన్నం ఉడకడానికి సరిపడే గిన్నెని పోయి మీద పెట్టి వేడి పడ్డాక , నెయ్యి నూనె వేసి కాగాక , దాల్చిన చెక్క, లవంగాలు , యాలకలు , జీలకర్ర , ఉప్పు , బిర్యాని ఆకు , అల్లంవెల్లుల్లి పేస్ట్ , పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయ వేసి బాగా కలపాలి . ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి.
6) బియ్యం ఒక గిన్నె లో కొలుచుకుని , ఒక గిన్నె బియ్యానికి - రెండు గిన్నెల కొబ్బరి పాలు వేసుకోవాలి . ఇప్పుడు కొబ్బరి పాలు పోయి మీద వున్నా గిన్నె లో వేసి మరిగాక , బియ్యం ఉప్పు వెయ్యాలి .
7) ఐదు నిమిషాలు పెద్ద మంట మీద ఉడకనివ్వాలి , అన్నం ఉడుకు పట్టిన తరువాత మంటని తగ్గించుకోవాలి , మధ్య మధ్యలో కలుపుకోవాలి , అడుగుటకుండా జాగ్రత్త తీసుకోవాలి . అన్నం ఉడికాక దించేముందు కొత్తిమీర వేసుకుని అలంకరించుకోవాలి ,
ఎంతో రుచికరమైన పోషకవిలువలు కలిగిన వేడి వేడి కొబ్బరి పాల అన్నం రెడీ . ఈ కొబ్బరి పాలన్నం కి జతగా ఏదైనా మసాలా కూర గాని , చికెన్ పులుసు కానీ బాగుంటుంది .
మీకు ఈ రెసిపీ నచ్చితే మీ మిత్రులతో షేర్ చేసుకోండి .
కావాల్సిన పదార్ధాలు :
- పచ్చి కొబ్బరి - 4
- బియ్యం - అర కే.జి
- దాల్చిన చెక్క - 4
- లవంగాలు - 12
- యాలకలు - 4
- జీలకర్ర - టీ స్పూన్
- ఉప్పు - తగినంత
- బిర్యాని ఆకు - 3
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- పచ్చి మిరపకాయలు - 4
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్స్
- రిఫైన్డ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్స్
- ఉల్లిపాయ - 1
- కొత్తిమీర - తగినంత
- నీళ్లు - తగినంత
తయారు చేసే విధానం :
1) ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2) బియ్యం ఒక గిన్న లో కోలుచుకుని , కడిగి నానబెట్టాలి .
3) చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చి కొబ్బరిని మిక్సీ జార్ లో వేసుకోవాలి ,
4) మిక్సీ జార్ లో ఒక గ్లాస్ నీళ్లు పోయాలి , బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరిని , అది మెత్తగా అయ్యిన తరువాత ఒక కాటన్ గుడ్డ లో వేసి గెట్టిగా మూట కట్టి కొబ్బరి పాలు తీయాలి .
5) అన్నం ఉడకడానికి సరిపడే గిన్నెని పోయి మీద పెట్టి వేడి పడ్డాక , నెయ్యి నూనె వేసి కాగాక , దాల్చిన చెక్క, లవంగాలు , యాలకలు , జీలకర్ర , ఉప్పు , బిర్యాని ఆకు , అల్లంవెల్లుల్లి పేస్ట్ , పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయ వేసి బాగా కలపాలి . ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి.
6) బియ్యం ఒక గిన్నె లో కొలుచుకుని , ఒక గిన్నె బియ్యానికి - రెండు గిన్నెల కొబ్బరి పాలు వేసుకోవాలి . ఇప్పుడు కొబ్బరి పాలు పోయి మీద వున్నా గిన్నె లో వేసి మరిగాక , బియ్యం ఉప్పు వెయ్యాలి .
7) ఐదు నిమిషాలు పెద్ద మంట మీద ఉడకనివ్వాలి , అన్నం ఉడుకు పట్టిన తరువాత మంటని తగ్గించుకోవాలి , మధ్య మధ్యలో కలుపుకోవాలి , అడుగుటకుండా జాగ్రత్త తీసుకోవాలి . అన్నం ఉడికాక దించేముందు కొత్తిమీర వేసుకుని అలంకరించుకోవాలి ,
ఎంతో రుచికరమైన పోషకవిలువలు కలిగిన వేడి వేడి కొబ్బరి పాల అన్నం రెడీ . ఈ కొబ్బరి పాలన్నం కి జతగా ఏదైనా మసాలా కూర గాని , చికెన్ పులుసు కానీ బాగుంటుంది .
మీకు ఈ రెసిపీ నచ్చితే మీ మిత్రులతో షేర్ చేసుకోండి .
Great information
ReplyDeleteEnjoy at home and see this best movies
Best tamil dubbed telugu movies
Nice
ReplyDeletehttps://www.telugunetflix.com
Nice post
ReplyDeletemovie news