ఎవ్వరికి చెప్పుకోలేని రోగంతో మృతి చెందిన మన టాప్ హీరోయిన్.!!
నిషా నూర్. ఈమె ఎవరో నేటి తరానికి తెలియక పోవచ్చు, కానీ 1980 లో కుర్ర కారులని ఒక ఊపు ఊపింది నిషా నూర్. 1981 లో వచ్చిన 'టిక్ టిక్ టిక్' మూవీ తో చాలా ఫేమస్ అయిపోయింది నిషా నూర్, ఒక్క సారిగా స్టార్ స్టేటస్ అందుకున్న నిషా నూర్, ఆ తరువాత రజినీకాంత్, కమల్ హాసన్ లతో వరుస పెట్టి సినిమాలు తీసింది, కొన్ని రోజుల తరివాత నిషా నూర్ కు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి, ఆమెకు అవకాశాలు కలిపిస్తానని ఒక ప్రొడ్యూసర్ నమ్మించి మోసం చేసాడు, ఆ తరువాత పలువురు డైరెక్టర్ లు ప్రొడ్యూసర్ లు నిషా నూర్ కు అవకాశాలు ఇస్తామని గాలెం వేసి నమ్మించి మోసం చేసారు. తనని ఒక వేశ్య ల చూసారని భావించి, ఆ బాధ తట్టుకోలేక, డబ్బుల కోసం వేశ్య గా మారారు, ఆ తరువాత ఆమె కు HIV వ్యాధి సోకింది.
Post a Comment