ఓటమి నేర్పిన పాఠం..విజేతలైన వైనం
ఒక్క గెలుపు మనల్ని ఎక్కడికో తీసుకెళుతుంది. ఆ సమయంలో ఫెయిల్యూర్స్ గుర్తుకు రావు. ప్రశంసలు. పొగడ్తలు..వీలైతే ..వెన్నుతట్టి ప్రోత్సహించడాలు. విజయం మహా అయితే సంతోషాన్ని ఇవ్వొచ్చు. కానీ ఓటమి నేర్పే పాఠం విజయం నేర్పదు. బతుకు యుద్ధంలో గెలవాలంటే అపజయాన్ని చవి చూడాలి. దానిని హత్తు కోవాలి. ఏ టీచర్ నేర్పడు. సక్సెస్ మజా మన కళ్లని కమ్మేస్తుంది. మన గుండెను చిక్క బరిచేలా చేస్తుంది. కానీ కావాల్సిందల్లా అనుభవం కావాలి. అనుభూతి చెందాలి. షార్టెస్ట్ లైఫ్ అర్తం కావాలంటే..మనం ప్రత్యేకమైన వ్యక్తులుగా రాణించాలంటే ఏం చేయాలి. డబ్బులు ..హోదా..భవంతులు..కార్లు..పబ్లిసిటీ..బ్రాండ్..కావాలా..? ఇవ్వన్నీ కలిగిన వాళ్లు ఈ లోకంలో కోకొల్లలు ఉన్నారు.
మరి వారంతా సంతోషంగా ఉన్నారా..లెక్కలేనంత అసంతృప్తితో రగిలి పోతున్నారు. కాసింత హ్యాపినెస్ అందక ఎక్కడెక్కడికో వెళుతున్నారు. ట్రావెలింగ్ చేస్తున్నారు. ఆశ్రమాల బాట పట్టారు. గుళ్లు..గోపురాలు సందర్శిస్తున్నారు. మొక్కులు తీర్చుకుంటున్నారు. యజ్ఞాలు..యాగాలు చేస్తూ అడ్డు అదుపు లేకుండా ఖర్చు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు. సక్సెస్ తో రాణించాలంటే ఓటమిని పొందాలి. అది నేర్పించే జ్ఞానం ఏదీ ఇవ్వదు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు పుడుతూనే గోల్డెన్ సూప్‌తో పుట్టలేదు. వాళ్లను అపజయాలు పలకరించాయి. వాటిని ధైర్యంతో ఎదుర్కొన్నారు. అపజయం నేర్పిన పాఠాన్ని అర్తం చేసుకుని గెలిచారు. విజేతలుగా నిలిచారు.
వాల్డ్ డిస్నీ ఈ పేరు ప్రపంచాన్ని ఊపేసింది. నేడు ఆయన లేరు. కానీ ఆయన సృష్టించిన మిక్కీ మౌస్ కోట్లాది ప్రజలను మెస్మరైజ్ చేసింది. ఆపిల్ గుర్తుందా. వరల్డ్‌లో అత్యంత నమ్మదగిన..నాణ్యవంతమైన ప్రొడక్ట్‌ను తయారు చేసిన స్టీవ్ జాబ్స్. మొదట్లో అపజయాన్ని పొందారు. కానీ కుంగి పోలేదు. ఇపుడు నెంబర్ వన్ బ్రాండ్‌గా విరాజిల్లుతోంది. ట్రిలియన్ డాలర్లను దాటేసింది ఈ సంస్థ. ఆయన ఇండియాలో పర్యటించారు. ఇక్కడి ఆధ్యాత్మిక భావ జలధారను పుణికి పుచ్చుకున్నారు. చివరి క్షణాల్లో ఆయన మాట్లాడిన మాటలు కోట్లాది జనాన్ని కళ్లు చెమర్చేలా చేశాయి.
హాలీవుడ్లో ఎవర్గ్రీన్ డైరెక్టర్ గా స్పీల్ బర్గ్ గుర్తుండి పోతారు. పేరొందిన స్కూల్లో మూడు సార్లు ఫెయిల్ అయ్యారు. అయినా బాధ పడలేదు. ఫీనిక్ష్ లాగా లేచి నిలబడ్డారు. బిలియన్ డాలర్లను దాటారు. ఆయన డైరెక్షన్లో వచ్చిన ఈటీ, జురాసిక్ పార్క్ ప్రపంచంలోని ప్రతి దేశంలో విడుదలయ్యాయి. కోట్లు కొల్లగొట్టాయి. ఇపుడు ఏ రోడ్డు మీదకు వెళ్లినా..చూసినా..గల్లీలో..ఇళ్ల దగ్గర..ప్రతి చోట కార్లు దర్శనమిస్తాయి. వీటికి ఆద్యుడు హెన్రీ ఫోర్డ్. మరి ఆయనను ఓటమి పలకరించింది. చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఫోర్డ్ కారు తయారు చేశాడు. మోస్ట్ బిలీవబుల్ బ్రాండ్ కారు ..ఆయనదే. అందులో జర్నీ చేయడం ఓ స్టేటస్ సింబల్. అదే పేరుతో వేలాది కంపెనీలను స్థాపించాడు. ఫోర్డు ఇప్పుడు లేరు..కానీ కార్లు మాత్రం జెట్ స్పీడ్‌తో దూసుకు పోతున్నాయి.
రిచర్డ్ బ్రాసన్..ఈ పేరు వింటే చాలు సక్సెస్ మజా తెలుస్తుంది. లండన్‌కు చెందిన ఆయన మోస్ట్ రిమార్కబుల్ మ్యాన్. మొదట్లో స్కూలు నుండి డ్రాపవుట్. కానీ వెనుదిరగలేదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బ్రాసన్ ఒకరుగా ఎదిగారు. దీని వెనుక కఠోరమైన శ్రమ దాగి ఉన్నది. దీపాల కింద చదువుకున్నారు. అంతులేని దరిద్రాన్ని భరించారు. బారిస్టర్ గా ప్రాక్టీస్ చేశాడు. లెక్కలేనన్ని సార్లు ఎన్నికల బరిలో నిలిచాడు. పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోయాడు. అయినా కుంగి పోలేదు. చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేశంగా పేరొందిన అమెరికా దేశానికి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఆయనే అబ్రహం లింకన్.
బాస్కెట్ బాల్ ఆట గుర్తుందా. వరల్డ్‌లో అత్యంత జనాదరణ కలిగిన క్రీడ ఇది. ఈ పేరు తలుచుకుంటే చాలు..మైకేల్ జోర్డాన్ టక్కున గుర్తుకు వస్తాడు. అంతగా పాపులర్ అయ్యాడు ఈ ఆటగాడు. లైఫ్‌లో ఫెయిల్యూర్..కానీ ఆటలో కోట్లు సంపాదించాడు. స్కూల్‌కు పనికి రానివాడన్నారు. బాస్కెట్ బాల్‌కు వేస్ట్ అని గేలి చేశారు. కానీ అదే ఆటలో టాప్ వన్‌లో నిలిచాడు. బడిలో చదువు కోలేదు. ఓ రకంగా లాస్ట్ బెంచ్ స్టూడెంట్. కానీ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిన అతడే ఐనిస్టీన్. మొదట్లో ఓడిపోయాడు..ఆఖరులో విజేతగా నిలిచాడు. జేకే రోలింగ్ గుర్తున్నారా..ఆమె రాసిన హారీపోటర్ కథ ఎనిమిదిసార్లు తిరస్కరణకు గురైంది. పిల్లలకు తల్లి అయిన ఆమె రాసిన ఈ హారీ పోటర్ ప్రపంచాన్ని ఊపేసింది. మొత్తం భాషల్లోకి అనువదించబడింది. కోట్లు కుమ్మరించేలా చేసింది. ఓప్రా విన్ ఫ్రై..ఈ పేరు చెబితే చాలు..అమెరికాలో అత్యంత పాపులర్ నేమ్. ఆ దేశ అధ్యక్షుడికి లేనంత పాపులారిటీ ఆమకు ఉన్నది. ఆమెది కన్నీటి కథ. అయినా కుంగి పోలేదు. తొమ్మిదేళ్లప్పుడు రేప్‌కు గురైంది. 14 ఏళ్లకే గర్బవతి అయింది. మోస్ట్ పవర్ ఫుల్ టీవీ హోస్ట్‌గా బిలియనీర్ జాబితాలో చేరింది.
వీళ్లందరిని చూస్తే ఏమనిపిస్తుంది..ఓటమి విజయానికి సోపానం అవుతుందన్న వాస్తవం బోధ పడుతుంది. సో ..జీవితమన్నాక కష్టాలు..కన్నీళ్లు సహజం. కాసులు కాదు ముఖ్యం. ఎవ్విరీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ గ్రేట్ లెసన్..అన్న మాజీ క్రికెట్ కెప్టెన్ అజాహరుద్దీన్ అన్న మాటలు నిజం కదూ.

Post a Comment