Header Ads

అమ్మాయిల జీన్స్ ప్యాంట్ జేబులు చిన్నగా ఎందుకు ఉంటాయో తెలుసా.?

అమ్మాయిల జీన్స్ పాకెట్స్ ఎందుకు చిన్నగా ఉంటాయి?.. అబ్బాయిల జీన్స్ పాకెట్స్ చాల కంఫర్ట్ గా ఉంటాయి, చాలా వరకు జీన్స్ కంపెనీస్ అబ్బాయిల పాకెట్స్ కంఫర్ట్ గా ఉండాలనే చూస్తారు, ఎందుకంటె అమ్మాయిల లాగా అబ్బాయిలు హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేయరు, పర్సు, ఫోన్ అన్ని పాకెట్ లోనే పెట్టుకుంటారు, కానీ అమ్మాయిలు మాత్రం హ్యాండ్ బ్యాగ్స్ అండ్ హ్యాండ్ పర్సస్ క్యారీ చేస్తుంటారు, కారణం వాళ్ళ జీన్స్ పాకెట్స్ చాలా చిన్నగా ఉంటాయి, మరియు మన భారతీయ సంప్రదాయ దుస్తుల్లో పాకెట్స్ (జేబులు) ఉండవు.




కానీ ఇప్పుడు అమ్మాయిలకు సికంఫోర్ట్ గా ఉండే పాకెట్స్ కావాలని అంటున్నారు, ఫోన్ మరియు డబ్బులు పెట్టుకోవాలి అంటే ప్రతి సారి హ్యాండ్ బాగ్ లేదా హ్యాండ్ పర్సు తీసుకొని వెళ్లలేము కదా అని అంటున్నారు... కంపెనీస్ మరియు డిజైనర్స్ కూడా అమ్మాయిలకు కంఫర్ట్ ఉండేలా చూస్తున్నారు.

అమ్మాయిల దుస్తుల్లో జేబులు కంఫర్ట్ గా ఉంటె వారి నడుము భాగం ఎక్కువగా కనిపిస్తుందని వాళ్ళు అనుకుంటారేమో అని జీన్స్ పాకెట్స్ లో ఎక్కువ కంఫర్ట్ ఉండదు, కానీ ఇప్పుడు అమ్మాయిలకి కంఫర్ట్ ముఖ్యం అని తెలుసుకోవడం తో జీన్స్ పాకెట్స్ ని కంఫర్ట్ గా పెట్టాలని అనుకుంటున్నారు.

No comments