Header Ads

పిక్స్ తో యూత్ మతి పోగొడుతున్న రాధికా ఆప్టే.!

రాధికా ఆప్టే- సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే ప్రతి ఒక్కరికి ఈమె పేరు తెలుసు, తెలుగు లో లెజెండ్, లయన్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాధికా ఆప్టే, తమిళ్ లో కబాలి సినిమా లో హీరోయిన్ గా నటించింది. మంచి నటి గా గుర్తింపు తెచ్చుకుంది రాధికా ఆప్టే. కానీ వివాదాల వలలో ఎప్పుడు చిక్కుకొని ఉంటాది. నెట్ ఫ్లిక్స్ భారత దేశం లో ఇప్పటి వరకు తీసిన వెబ్ సిరీస్, సినిమాల్లో ఎక్కువ శాతం రాధికా ఆప్టే నే హీరోయిన్ గా నటించింది.




అందాల ఆరబోతలో అసలు వెనకడుగు వెయ్యదు, నటన అందాల ఆరబోత.. ఒక నటికీ ఇంతకు మించి ఏం కావాలి.. కానీ ఈ భామ వివాదాలనే ఎంచుకుంటుంది ఎప్పుడు. మాగ్జిమ్ కోసం ఫోటో షూట్ చేసింది . ఆ ఫోటో షూట్ లో మాగ్జిమమ్ అందాలను ఆరబోసి సంచలనం సృష్టిస్తోంది . పెళ్లి చేసుకున్న భామ రాధికా ఆప్టే ఇలా బరితెగించి అందాలను ఆరబోయడం ఏంటి ? అని ముక్కున వేలేసుకుంటున్నారు . ఇప్పటికే పలుమార్లు అందాల ఆరబోత తో వివాదాలు సృష్టించిన ఈ భామ పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసి నిత్యం వార్తల్లో నిలుస్తోంది . తాజాగా రాధికా ఆప్టే రకరకాల భంగిమల్లో పెట్టిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . మీటు ఉద్యమం పట్ల అత్యుత్సాహం చూపిస్తున్న ఈ భామ ఇలా బరితెగించి ఫోటోలు దిగడం ఏంటో మరి.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ని తప్పుపట్టింది కూడా అంతేకాదు ఇకపై సౌత్ లో ఏ సినిమా కూడా చేయనని , నను లైంగిక వేంధింపులకు గురి చేసారని సంచలన ఆరోపణలు చేసింది . ఇక ఇలా సందు దొరికితే చాలు అందాలను ఆరబోస్తూ మరింత వేడెక్కిస్తోంది రాధికా ఆప్టే . ఒకవైపు అందాల ప్రదర్శన మరోవైపు హీరోలపై ఆరోపణలు చేయడం ఏంటో ? రాధికా ఆప్టే ఎప్పుడు ఎవరి మీద ఆరోపణలు చేస్తుందో ఎవరికి తెలియదు. ప్రస్తుతం రాధికా ఆప్టే పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

Watch Video:

Radhika Apte Is 2018's Poster Woman And We Love Everything About Her!

https://youtu.be/3hMH5QI8JFI

No comments