Header Ads

ఈ జంట ఎక్కడ పెళ్లి చేసుకున్నారో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు.!

అసలు సముద్రం లో ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? ప్రస్తుత కాలం లో మనిషి తలుచుకుంటే ఏదైనా చేయవొచ్చు అని అందరు అంటూ ఉంటారు, సముద్రం లో పెళ్లి కూడా చేసుకోగలరు అని నిరూపించారు, శ్రీలంక కి చెందిన ఒక జంట సముద్రం లోపల పెళ్లి చేసుకున్నారు, అబ్బాయి డ్రైవర్, అతని వృత్తికి సంబందించిన విభాగంలో పెళ్లి చేసుకోవాలని అమ్మాయి భావించింది, అందుకే ఇంట్లో వాళ్ళను ఒప్పించి సముద్రం లోపల వివాహం చేసుకున్నారు, అమ్మాయి తల్లి సముద్రం లోపల పెళ్ళికి నిరాకరించిన, తండ్రి ప్రోత్సాహం తో ముందడుగు వేసింది, అమ్మాయి ఇంతకు ముందు వరకు సముద్రంలో అసలు సిమ్మింగ్(ఈత) కొట్టలేదు అంట, అందుకోసం ప్రత్యేకంగా 2 న్డు రోజులు శిక్షణ తీసుకుంది, సముద్రం లోపల ఉంగరాలు మార్చుకున్నారు ఈ జంట, సముద్రంలోనుండి బైటికి రావాలని అనిపియ్యలేదు అని అమ్మాయి పేర్కొంది. సముద్రం లో జరిగిన ఆ పెళ్లిని చిత్రీకరించారు, ఎంతో అద్భుతం గా ఉన్న ఆ వివాహ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఇంత అద్భుతం గా జరుగుతుందని అసలు అనుకోలేదని, చాలా సంతోషం గా ఉందని పెళ్లి కూతురు తెలిపింది.




వీరిని అనుసరిస్తూ ఇంకెన్ని జంటలు ఇదే విధముగా సముద్రంలో పెళ్లి చేసుకుంటారో చూడాలి..జన్మలో ఒకసారి చేసుకొనే పెళ్లి నలుగురికి ఎప్పటికి గుర్తుండిపోవాలి అంటే,ఈ రకంగ విచిత్రంగా చేసుకోవాలి ఏమో .... డివోర్స్ ఇస్తూ ఇంకొక పెళ్లిళ్లు చేసుకొనే వాలు, ఇలాంటివి చేసుకోక పోవడమే మంచిది . ఇక చంద్ర మండలం (మూన్) పైన కూడా త్వరలో వివాహం జరుగుతుందేమోఅని నెటిజెన్ లో ట్రోల్ల్స్ మొదలు పెట్టారు,పెళ్లి ఎక్కడ ఎలా చేసుకున్నాము అన్నది ముఖ్యం కాదు, సంతోషంగా కలిసి జీవించామా లేదా అన్నది ముఖ్యం అంటూ నెటిజన్లు అంటున్నారు, మరి కొంత మంది, ఆలా చేసుకోవటం లో తప్పేముంది? ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం, వారి వ్యక్తి గతమైన ఇష్టాలను గౌరవించడం సంస్కారం అంటూ కమెంట్స్ చేస్తున్నారు.
భారత దేశంలో పెళ్లిళ్లు ఈ విదంగా పెళ్లి చేసుకొనే వారి సంఖ్యా గణనీయంగా పెరుగుతుందని, అసలే రెండు మూలాల సముద్రాలూ ఉండటం తో మన వాళ్లు ఎక్కడ తగ్గరని అభిప్రాయ పడుతున్నారు.

No comments