మీ శరీరం యొక్క ఈ రెండు భాగాల్లో సబ్బును ఎప్పుడు ఉపయోగించకండి.??
మనం ప్రతిరోజు సబ్బును మన శరీర భాగాలను శుభ్రం చేసుకోవడం కోసం ఉపయోగిస్తూ ఉంటాము. అయితే మన శరీరం లోని ఈ భాగాల్లో సబ్బును ఉపయోగించే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటున్నారు శాస్త్రవేత్తలు, ఆ ప్రదేశంలో అసలు సబ్బును ఉపయోగించకపోతేనే ఒకంతకు మంచిదనేది వారి వాదన. మరి ఏఏ ప్రదేశాలలొ సబ్బు వాడకూడదు. కారనాలేంటొ ఇప్పుడు తెలుసుకుందాం.
సబ్బులను ఎక్కువగా క్షారాలతొ చేయబడుతాయి అందువల్ల మృదువైన చర్మ భాగాలకు ఈ బేస్ అనేది చాలా హానికరమైనది. కావున మనం సబ్బును ముఖానికి రాసుకోవడానికి ఉపయోగించరాదు ఎందుకంటే మనం శరీరంలో ఉండే మృదువైన చర్మం గల భాగాల్లో ముఖం కుడ ఒకటి. ముఖానికి ఎక్కువగా సొప్ అప్లై చేయడం వల్ల త్వరగా ముదురుగా అయ్యే ప్రమాధం ఉంది. కనుక ఫేస్ కు సొప్ అప్లై చేయకుండా ఉంటేనే మంచింది.
ఇక సబ్బును వాడకూడని మరియొక భాగం ఏమిటి అంటే అది తలవెంట్రుకలు. మీ తలవెంట్రుకలకు సబ్బును ఉపయోగించి స్నానం చేయడం వల్ల అది మీ తలవెంట్రుకలను కఠినంగా మరియు పొడిగా మారుస్తుంది. ఇది మీకు నిజంగా చాలా చెడును చేస్తుంది. ఇలా మీ జుట్టు కఠినంగా మరియు మృదువుగా ఉంటే మీ జుట్టు క్రమంగా రాలిపోతుంది. మీరు స్నానం చేసేటప్పుడు రోజు సబ్బును తలకు వాడటం వల్ల మీ జుట్టు రాలే సమస్య క్రమంగా పెరుగుతూ ఉంటుంది. కనుక వీలైనంత మేరకు సొప్ నురగను హెయిర్ కు తగలకుండా ఉంటే మంచింది.
Post a Comment