Header Ads

ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడితే కాన్సర్ వస్తుందా? సెల్ ఫోన్ ని అధికంగా వాడటం వల్ల కలిగేఇబ్బందులు..! ఏమిటో మీకు తెలుసా.?

మొబైల్ వాడకం వలన కాన్సర్సం బవిస్తుందనడానికి ఆధారాలు లేకున్నా, చాల మంది దీని పైన చేర్చించుకుంటున్నారు, శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. కానీ ఎటువంటి రుజువులు దొరకడం లేదు, మొబైల్ ఫోన్స్ నుండి రేడియేషన్ ఎక్కువగా వస్తుంది కనుక వీలైనంత వరకు కాల్స్ మాట్లాడటం తగ్గించాలని సూచిస్తున్నారు, ఒకవేళ కాల్స్ ఎక్కువగా మాట్లాడితే ఇయర్ ఫోన్స్ వాడవలెను, లేదా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడవలెను, కాల్స్ బదులు ఎక్కువగా మెసేజెస్ ద్వారా సంప్రదింపులు జరపండి, మార్కెట్ లో రేడియేషన్ లను ఎక్కువ స్ప్రెడ్ చేసే మొబైల్స్ ని వాడకండి.




స్పెసిఫిక్ అబ్జార్షన్ రేట్ (ఎస్.ఎ.ఆర్) ద్వారా రేడియేషన్ ఏమేరకు ఉందో తెలుసుకోవచ్చు. ప్రతి సెల్‌పోన్‌కూ ఓ ఎస్.ఎ.ఆర్ ప్రమాణం ఉంటుంది. తయారీ సంస్థలు కూడా వారి కంపెనీ ఉత్పత్తుల ఎస్.ఎ.ఆర్ స్థాయిలను సంబంధిత ప్రభుత్వ శాఖలకు ముందుగానే తెలపాలి. అయితే. చాలా మంది వినియోగదారులు ఫోన్లను కొంటున్నపుడు, వాడుతున్నపుడు ఈ విషయాన్ని పట్టించుకోరు. జర్మనీలోని రేడియేషన్ ప్రొటెక్షన్ కార్యాలయం.. రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను ఎక్కువగా వెలువరించే ఫోన్ల జాబితాను తయారుచేసి, ప్రజలకు అందుబాటులో ఉంచింది.

తక్కువ రేడియేషన్ వెలువరించే పోన్ల జాబితాలో సోనీ ఎక్స్‌పీరియా ఎమ్5 (0.14), సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 (0.17) ఎస్6 ఎడ్జ్ ప్లస్ (0.22), గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ (0.25), సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 (0.26), ఎస్7 ఎడ్జ్ (0.26) ఉన్నాయి. జర్మన్ సంస్థ ప్రకారం.. అమెరికన్ మోటొరోలా కంపెనీకు చెందిన మోటో జీ5 ప్లస్, మోటో జడ్ ఫోన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మీ ఫోన్ యొక్క రేడియేషన్ స్థాయిని తెలుసుకోవాలనుకుంటే.. మీ ఫోన్ యూజర్ మాన్యువల్, లేదా ఆ కంపెనీ వెబ్‌సైట్లో తెలుసుకోవచ్చు
ప్రస్తుతం ఉన్న మొబైల్స్ లో వన్ ప్లస్ 5t మొబైల్ అధిక రేడియేషన్ ని కలిగి ఉంది, మొబైల్ ఫోన్స్ వాడకం అని అవసరం నుండి వ్యసనంగా తాయారు అయ్యింది, స్మార్ట్ ఫోన్లు వచినప్పట్టి నుండి ఈ గోల ఇంకా ఎక్కువ అయ్యింది, ఫోన్ చూడటం లాక్కు కళ్ళు దెబ్బ తింటే, కాల్స్ లో మాట్లాడేటప్పుడు రేడియేషన్స్ వలన బ్రెయిన్ లో ప్రోల్మ్స్ రావొచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు, అందుకే హెడ్ ఫోన్స్ లేదా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి అని డాక్టర్స్ సూచిస్తారు.

No comments