Header Ads

2వ ప్రపంచ యుద్ధ పరిస్థితులేంటో ఆ పెళ్లి పత్రిక చూస్తే తెలుస్తుంది.!!

ఇది రెండవ ప్రపంచ యుద్ద సమయంలోని పెళ్లి ఆహ్వాన పత్రిక.. దీనిని చూస్తుంటే అప్పటి వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. శ్రీరస్తు-శుభమస్తు-ఆశీర్వమస్తు.. అని ప్రస్తుత ఆహ్వాన పత్రికలో చూస్తుంటాం దానికి భిన్నంగా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా..శాంతి-స్వాతంత్ర్యం-అభ్యుదయం అనే జాతీయోధ్యమ మాటలను పత్రికలో ముద్రించారు. ఆహ్వాన పత్రిక స్టార్టింగ్ లోనే వందేమాతరం అనే జాతీమోధ్యమ నినాదాన్నికనిపిస్తుంది.




దయచేసి మీ రేషన్ బియ్యం ముందుగా పంపలాని కోరుచున్నామనే లైన్ చూస్తుంటే… అప్పటి ఆర్థిక పరిస్థితి కూడా తెలుస్తుంది. పెళ్ళికి వెళ్ళే అతిధులు మందుగానే వారి వంతు భియ్యాన్ని పెళ్లి ఇంటికి పంపే పరిస్థితి ఉండేది.

ఇది రెండవ ప్రపంచ యుద్ద సమయంలోని పెళ్లి ఆహ్వాన పత్రిక. దీనిని చూస్తుంటే అప్పటి వాస్తవ పరిస్థితి ఏంటో కళ్లకు కట్టినట్లు తెలుస్తుంది. మే 9, 1946 న ప్రచురించిన ఈ పత్రికలో ‘శ్రీరస్తు-శుభమస్తు-అవిఘ్నమస్తు’ అని ఉండాల్సిన చోట, దానికి భిన్నంగా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ‘శాంతి-స్వాతంత్ర్యం-అభ్యుదయం’ అనే జాతీయోధ్యమ నినాదాలతో ఆ పత్రికను ముద్రించారు. ఆహ్వాన పత్రిక తల భాగంలో ‘వందేమాతరం’ అనే జాతీమోధ్యమ నినాదానం చూస్తుంటే రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశ ప్రమేయం, ఆ పరిస్థితుల్లో దేశంలోని పౌరుల ఆలోచనలు ఎలా ఉన్నాయో ఊహించుకోవచ్చు. ‘దయచేసి మీ రేషన్ బియ్యం ముందుగా పంపలాని కోరుచున్నాం’ అనే లైన్ చూస్తుంటే, ఆ సమయంలో నిత్యవసరాల కొరత, ఆర్థిక పరిస్థితి సరిగా లేక ప్రజలు ఎన్ని ఇబ్బందులు అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. తాడంకి గ్రామంలో జరిగిన ఓ పెళ్లిలో ఇలా పెళ్లి పత్రకను ముద్రించి బంధువుల్ని, స్నేహితుల్ని ఆహ్వానించారు.

Watch VIdeo:

https://youtu.be/LYqzjx3N8y0

No comments