Header Ads

బాహుబలి-2 చిత్ర కలెక్షన్స్ ని 2.0 దాటిందా? రజిని బాక్స్ ఆఫీస్ సునామి. 2.0 మొదటి రోజు కలెక్షన్స్.!!

2.0 చిత్రం 1st డే కలెక్షన్స్ వచ్చేసాయి, ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రం 83 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.




హిందీ బాష - RS.29CR గ్రాస్ (ఇండియా వ్యాప్తంగా).

తెలుగు బాష - RS.22CR గ్రాస్ (ఇండియా వ్యాప్తంగా).

తమిళ్ నాడు - RS.19CR గ్రాస్,

కేరళ - RS.5CR గ్రాస్.

కర్ణాటక - RS.10CR గ్రాస్,

మొత్తంమీదుగా 2.0 సినిమా ఇండియా వ్యాప్తంగా 83 కొల్లగొట్టి బాహుబలి-2 చిత్రం తరువాత భారతదేశం లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది, ప్రేక్షకులు 2.0 సినిమా ని 3D లో చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు, తమిళ్ రాష్ట్రాల్లో ౩డ్ స్క్రీన్స్ అన్ని ఆదివారం వరకు హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కిటకిటలాడుతున్నాయి, 3D స్క్రీన్స్ తక్కువ ఉండటం తో 2.0 చిత్రం చిత్రం లాంగ్ రన్ లో అద్భుతమైన కలెక్షన్స్ ని రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు, 2D స్క్రీన్స్ లో కూడా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి అంటే అది కేవలం రజిని సత్తా అనే చెప్పొచ్చు, ఒక్క వేళా ప్రతి థియేటర్ కి ౩డ్ సపోర్ట్ ఉండి ఉంటె, ఆకాశమే హద్దు అనే రేంజ్ లో 2.0 కలెక్షన్స్ ఉండేవి, మంచి పాజిటివ్ టాక్ తో దోసుకుపోతున్న 2.0 చిత్రం, లాంగ్ రన్ లో ఎన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తాదో వేచి చూడాలి.

పక్షులను కాపాడాలి అనే కాన్సెప్ట్ తో 2.0 చిత్రం రూపుదిద్దుకుంది, ఒక చక్కటి మెసేజ్ తో పాటు విజువెల్ వండర్ గా నిలిచిపోయింది 2.౦

2.0 movie mini review:

Plus Points: సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్, 3D ఎఫెక్ట్స్, VFX, నేపధ్య సంగీతం, సెకండ్ హాఫ్ , 3.0

Minus Points: పెద్దగా ఏమి లేవు.

Final Verdict: 2017 లో బాహుబలి - 2, 2018 లో 2.0

Rating: 3.75/5

500 కోట్ల భారీ బడ్జెట్ తో 2.0 సినిమా ను నిర్మించారు. తెలుగు లో సుమారు 75 కోట్లకి 2.0 చిత్రాన్ని కొన్నట్టు సమాచారం. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి నగరాల్లో 2.0 చిత్ర టికెట్స్ దొరకడం కష్టం అయిపోయాయి.

No comments