ఆమె 12 రోజులు పాటు 3 పూటలు “అరటిపండు” తప్ప ఇంకేం తినలేదు..! తర్వాత ఏమైందో తెలుసా.?
యూలియా అనే మహిళ ఏకంగా 12 రోజుల పాటు రోజూ 3 పూటలా కేవలం అరటి పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంది. దాని తర్వాత ఆమె దేహంలో జరిగిన పరిణామాలను తెలియజేసింది.
- 12 రోజుల పాటు నిత్యం అరటి పండ్లను అరటి పండ్లను తినడం వల్ల యూలియా శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోయాయట.
- నిత్యం చేసే పనుల్లో ఆమెకు చురుకుదనం పెరిగిందట. ఏ పనిపైనైనా ఏకాగ్రతతో దృష్టి పెట్టే శక్తి వచ్చిందట. మనస్సు ప్రశాంతంగా అయిపోయిందట. మెదడు చురుగ్గా పనిచేస్తోందట.
- రోజంతా ఎంతో యాక్టివ్‌గా ఉంటోందట. ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి పని చేసినా నీరసం, నిస్సత్తువ అనిపించడం లేదట.
- చర్మం ఇంతకు ముందు కన్నా మరింత కాంతివంతంగా, మృదువుగా మారిపోయిందట.
- ఎంత ఎత్తు ఉన్న పర్వతాలకైనా సులభంగా ఎక్కేయగలుగుతుందట.
శరీరంలోని అన్ని అవయవాలు మరింత ఫ్లెక్సిబుల్‌గా మారిపోయాయట - ఇంతకు ముందు కన్నా ఆమె బరువులో చెప్పుకోదగిన మార్పు వచ్చిందట.నిత్యం 3 పూటలా కావల్సినన్ని అరటి పండ్లు తింటూ, తగినంత నీరు తాగుతూ, సరైన సమయంలో నిద్రపోతూ, వ్యాయామం చేస్తూ 12 రోజుల పాటు యూలియా ఆ బనానా డైట్‌ను పాటించింది.. మీకూ వీలైతే ఆ బనానా డైట్‌ను స్ట్రిక్ట్‌గా ట్రై చేయండి మరి. ఎటూ మనకు అరటి పండ్లు చాలా తక్కువ ధరకే వస్తాయి కదా..! సో, వాటి ఖరీదు గురించి వెనుకాడాల్సిన పని కూడా లేదు. దీంతో ఎంచక్కా ఆరోగ్యం రక్షించబడుతుంది. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఇట్టే తొలగిపోతాయి కూడా..!
Post a Comment