SBI కస్టమర్లు బీ అలర్ట్.! వెంటనే మీ నెంబర్ ను రిజిస్టర్ చేసుకోండి.!
SBI నెట్ బ్యాంకింగ్ ను వాడే వాళ్లు... డిసెంబర్ 1,2018 లోగా తమ మొబైల్ నంబర్ ను నెట్ బ్యాంకింగ్ కు రిజిస్టర్ చేసుకోవాలని SBI స్పష్టం చేసింది. గడువు తేదీలోపు మొబైల్ నంబర్ రిజిస్టర్ చేయకపోతే నెట్ బ్యాంకింగ్‌తో పాటు మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు కూడా నిలిచిపోతాయని SBI తెలిపింది.
ఫోన్ నెంబర్ ను రిజిస్టర్ చేసే విధానం:
1) మీ దగ్గర్లోని SBI ATM ను సందర్శించండి.
2) స్వైప్ చేసి, మెనులో రిజిస్ట్రేషన్ ఆఫ్షన్ ను ఎంచుకోండి.
3)ATM PIN ను ఎంటర్ చేయండి.
4)మీ ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేయండి.
5) నెంబర్ కన్ఫాం చేయడానికి మరో సారి మీ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
5) ATM స్క్రీన్ మీద "Thank you for registering your mobile number with us ఈ మెసేజ్ కనిపిస్తుంది.
6) 3 రోజుల్లో కస్టమర్ కేర్ నుండి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది. ...కొన్ని డీటైల్స్ వెరిఫై చేసుకున్నాక...మీ నెంబర్ యాక్టివ్ లోకి వచ్చేస్తుంది.

గమనిక: కస్టమర్ కేర్ నుండి కాల్ రాగానే తొందరపడి మీ డీటైల్స్ అన్నీ షేర్ చేయకండి...మీకు ముందుగానే వచ్చిన రెఫరెన్స్ నెంబర్ ను చెప్పమనండి...అది కరెక్ట్ గా చెబితేనే వారు నిజంగా కస్టమర్ కేర్ నుండి కాల్ చేస్తున్నట్టు.!
లేదా కాస్త సమయం తీసుకొని దగ్గర్లోని SBI బ్రాంచ్ ను సంప్రదించండి.
Post a Comment