కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిజల్ట్స్..కోసం ఇక్కడ క్లిక్ చేయండి. !
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిచిన పోలీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించి...ప్రిలిమ్స్ ఫలితాలను ఆదివారం విడుదల చేశారు. కానిస్టేబుల్ పరీక్షకు మొత్తం 4,49,650 మంది హాజరు కాగా...అందులో 50.90 శాతం అంటే 2,28,865 క్వాలిఫై అయ్యారు. వీరు నెక్ట్స్ రౌండ్స్ అయిన ఫిజికల్ అండ్ మెయిన్స్ పరీక్షలకు హాజరు అవుతారు. ఈ నోటిఫికేషన్ మే 31 విడుదలైంది. సిలబస్ తో సంబంధం లేని 9 ప్రశ్నలను తొలగించడం...ఓ ప్రశ్నకు ఏ ఆన్సర్ పెట్టినా కరెక్ట్ గా పరిగణించడంతో....ప్రతి అభ్యర్థికి అధనంగా 10 మార్కులు యాడ్ అయ్యాయి...దీంతో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ! ఫిజికల్ టెస్ట్ తేదీలను త్వరలో వెబ్ సైట్ లో పెట్టనున్నారు.
మీ రిజల్ట్ ను ఇక్కడ చెక్ చేసుకోండి. CLICK
FOR FINAL KEY CLICK : HERE
Post a Comment