Header Ads

మగవారి గడ్డం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో తెలుసా.?

మగవాళ్ళకి గడ్డం అంటే మక్కువ ఎక్కువ,గడ్డం లో రక రకాల స్టైల్స్ ఉన్నాయ్, అసలు గడ్డం ఉంటేనే మగాడు అనే వారి సంఖ్యా కూడా ఎక్కువే...కానీ గడ్డం లేకుంటేనే మగవారు అందంగా ఉంటారు అని అనే వాళ్ల సంఖ్యా కూడా ఎక్కువే.మగవాళ్లకు ఉండే వాటిలో గడ్డం చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. కొంతమంది పొడవుగా పెంచుకుంటారు, కొంతమంది రకరకాల స్టైల్స్ లో గడ్డం స్టైల్ మార్చుకుని, విభిన్నంగా కనిపించాలని ప్రయత్నిస్తారు, మరికొందరు క్లీన్ షేవ్ చేసుకుని, హ్యాండ్సమ్ లుక్ పొందాలని ట్రై చేస్తారు. అయితే గడ్డంతో ఉన్న వ్యక్తి ఎలాంటి సందేహం లేకుండా, సెక్సీగా ఉంటాడట. పూర్వకాలంలో గడ్డంను ప్రిస్టీజ్ గా భావించేవాళ్లు. ఎంతో హిస్టరీ ఉన్న మగవాళ్ల గడ్డం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవి మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. అవేంటో మీరే చూడండి.




దాదాపు చాలా మంది మగవాళ్ల గడ్డంలో 30 వేల వెంట్రుకలు ఉంటాయట. వామ్మో, చూడ్డానికి అంత సన్నగా ఉండే గడ్డంలో ఇన్ని హెయిర్స్ ఉంటాయా అని ఆశ్చర్య పోయా, ఇంచులు సంవత్సరానికి గడ్డం 5.5 ఇంచులు పెరుగుతుంది. నెలకు సగం ఇంచు పెరుగుతుందట. 3 వేల 350 గంటల సమయాన్ని షేవ్ చేసుకోడానికి బాత్ రూంలో గడుపుతాడట. గడ్డంను అలానే వదిలేస్త, మీ గడ్డం 27.5 అడుగులు పెరుగతుందట. ప్రపంచవ్యాప్తంగా 55 శాతం మగవాళ్లు గడ్డం పెంచుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట.ఇతర కాలాల కంటే ముఖంపై హెయిర్ సమ్మర్ లో చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. మగవాళ్లు సెక్స్ లో పాల్గొనకపోతే గడ్డం చాలా త్వరగా పెరిగిపోతుంది. గడ్డం పెరుగుతుందనే నమ్మకం అవాస్తవం, ఇది అపోహ మాత్రమే. క్లీన్ గా షేవ్ చేసుకున్న అబ్బాయిల కంటే గడ్డంతో ఉన్న అబ్బాయిలకే, అమ్మాయిలు ఎక్కువ ఎట్రాక్ట్ అవుతారట. 55 శాతం మగవాళ్లకు గడ్డంపై చేయి పెట్టుకోవడం, గడ్డంను ముట్టుకోవడం వంటి అలవాటు కలిగి ఉంటారు....గడ్డం వెనుక ఇన్ని రహస్యాలు ఉంటాయి అని ఎవరు ఊహించి ఉండరు!
హాలీవుడ్ హీరో సెక్సీ మ్యాన్ గా పిలువబడుతున్న బ్రాడ్ పిట్ ఇటీవల ఎక్కడ చూసిన మాసిన గడ్డంతో కనిపిస్తున్నడు. ఇంతకీ ఈ గడ్డం వెనుక అసలు కారణం ఏంటి అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈ గడ్డానికి అసలు కారణం ఆయనో సినిమాలో ఇలా కనిపించాల్సిరావడంతో ఇలా తయారయ్యాడని చాలా మంది చర్చించుకున్నారు. మరికొందరయితే ఏంజలీనా జోలీని భరించలేక దేవదాసులా మారి ఇలా గడ్డం పెంచుకున్నాడని సెటైర్లు కూడా వేసారు.

No comments