Header Ads

సౌందర్య గారి భర్త,ఆమె డబ్బులతో ఎలా జల్సాలు చేస్తున్నాడో చుస్తే ఆశ్చర్య పోతారు.!

అభినయానికి మంచితనానికి మారు పేరు అయిన సౌందర్య గారి మరణ వార్త విన్నాక సినీ అభిమానులు మొదలు సినీ నటుల వరకు అందరూ శోక సంద్రం లో మునిగిపోయారు, తెలుగు చిత్ర సీమ లో అందం అభినయం మంచితనం కలగలిపిన అతి తక్కువ హీరోయిన్ లలో సౌందర్య గారు ఒకరు.


చిన్న హీరో అయిన,పెద్ద హీరో అయిన, తనకు క్యారెక్టర్ నచ్చితే కచ్చితంగా నటిస్తారు,పెద్ద హీరోలలో వెంకటేష్ తో అత్యధిక శాతం సినిమాల్లో నటించారు, వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో విజయాలు సాధించిన చిత్రాలే ఎక్కువ. కృష్ణ, రజినీకాంత్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున మొదలగు బడా హీరోల నుండి అబ్బాస్ వంటి చిన్న హీరోలతో సైతం నటించారు ఆమె, ఆమె సినిమాల్లో ఎక్కువగా చీర కట్టుకే ప్రాధాన్యం ఇస్తారు


ఆమె చీర కట్టుకుంటే మహాలక్ష్మి లాగ ఉండే వారు, ఆమె నిజజీవితం లో,సినిమాల్లో కట్టుకొనే చీరల మాదిరిగా చీరలను తాయారు చేసి సౌందర్య చీరలు అని విక్రయించారు, సౌందర్య గారికి వున్న క్రేజ్ర్ అలాంటిది.పెళ్లి తరువాత సినిమాల్లో నటించడం తగ్గించేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, తదితర భాషల్లో నటించారు ఆమె. తాను సంపాదించిన డబ్బుతో ఎన్నో ట్రస్టులని ఏర్పాటు చేసి,మరెన్నో సేవ కార్యక్రమాలు చేసిన ఆమె,రఘు అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది.



ఎన్నికల ప్రచారానికి వెళ్తూ హెలికాఫ్టర్ కూలిన ఘటనలో ఆమె మరణించారు.చనిపోక ముందు ఆమె తన ఆస్తిని భర్త పేరు మీద రాసింది. సౌందర్య మరణించాక, 2010లో ఓ డాక్టర్ ని రఘు పెళ్లి చేసుకొని, సౌందర్య డబ్బులతో దేశ విదేశాలు తిరుగుతూ జల్సా లు చేస్తున్నాడు,సౌందర్య గారు నడిపిన ట్రస్టులు మూత పడిపోయే స్థితికి వచ్చాయి,సౌందర్య గారు, కన్న తల్లి పేరు మీద కాకుండా భర్త పేరు మీద ఆస్తి రాయడం తో, సౌందర్య గారు లేకపోకవడం తో ట్రస్టుల విషయం అయి ఎవరిని అడగలేక మౌనంగా ఉన్నారు.

No comments