ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత
ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ ఆదివారం గారు తెల్లవారుజామున 3 గంటలకు మరణించారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. అనేక తెలుగు సినిమా, టీవీ సీరియళ్లలో ఆయన నటించారు. గత రెండు సంవత్సరాలుగా ఆయన సీరియళ్లలో మరియు సినిమాల్లో నటించడం మానేశారు, కారణం ఆయనకు గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంటికే పరిమితం అయ్యారు. ఆయనకు భార్య విద్యావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వైజాగ్ ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాద రావు. విశాఖపట్నంలోని గోపాలపట్నం ఆయన స్వస్థలం. వైజాగ్ నుంచి వచ్చారు కాబట్టి వైజాగ్ ప్రసాద్‌గా స్థిరపడిపోయింది.
ప్రసాద్ తండ్రి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులకు ముగ్గురు అమ్మాయిల తర్వాత నాలుగో సంతానంగా జన్మించారు. ఊహ తెలియక ముందే తల్లి కన్నుమూసింది. మేనమామ దగ్గరుండి ఎస్ఎస్ఎల్సీ దాకా చదువుకున్నారు. వైజాగ్ ప్రసాద్ దాదాపు 170కి పైగా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 1983 లో వచ్చిన బాబాయ్ అబ్బాయ్ నటుడిగా ఆయన మొదటి సినిమా. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాలో కథానాయకుడి తండ్రిగా నటించి పలు ఆఫర్స్ పొందారు. భద్ర, జై చిరంజీవ, నీరాజనం, జెమని,అల్లరి బుల్లోడు, సుందరకాండ, రాణీగారి బంగ్లా, ఇది మా ప్రేమ కథ వంటి సినిమాలలో కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఈయన అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. విశాఖపట్నం లోని గోపాలపట్నం ఆయన స్వస్థలం. వైజాగ్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన పేరు వైజాగ్ ప్రసాద్ గా స్థిరపడిపోయింది. తండ్రి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులకు ముగ్గురు అమ్మాయిల తర్వాత నాలుగో సంతానంగా జన్మించాడీయన. ఈయనకు ఒక చెల్లెలు కూడా ఉంది.
చదువుకునే రోజుల నుంచే నాటకాల్లో నటించేవారు. నాటకాల పిచ్చితో అగ్రికల్చర్ బీఎస్సీ సీటు, ఎంబీబీఎస్ సీటు పోగొట్టుకున్నారని సమాచారం.1983లో వచ్చిన బాబాయ్ అబ్బాయ్ నటుడిగా ఆయన మొదటి సినిమా. నువ్వు నేను చిత్రంలో ఆయన పోషించిన ధనవంతుడైన కథానాయకుడి తండ్రి ప్రాత మంచి పేరు తెచ్చిపెట్టింది. భద్ర, జై చిరంజీవ, గౌరీ, జానకి వెడ్స్ శ్రీరామ్ లాంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రశంసలు లభించాయి.
వైజాగ్ ప్రసాద్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతి సినీ పరిశ్రమకి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు, అభిమానులు.

Post a Comment