Header Ads

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక భార్య కథ మీరు తప్పక చదవాల్సిందే.! ఏం అయిందో తెలుసా.?

సోషల్ మీడియా ఒక ఆయుధం. దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అనే దానిపై ఆధారపడి ఫలితాలు ఉంటాయి. మంచిని పెంచొచ్చు,చెడును తుంచొచ్చు.మంచి విషయాన్ని మాయ చేయొచ్చు,చెడు విషయాన్ని చెలరేగేలా చేయొచ్చు.తాజాగా ఒక యువతి జీవితాన్ని,సోషల్ మీడియాకు అన్వయించి రాసిన మ్యాటర్ వైరల్ గా మారింది…అంతేకాదు నెవర్ అండరెస్టిమేట్ ది లేడీస్ పవర్ అని మరోసారి నిరూపించింది..ఇంతకీ ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే..మాజీ ప్రేమికురాలి మత్తులో ఉన్న భర్తను తనవైపుకు ఎలా తిప్పుకుంది… అంతేకాదు పెళ్లి తర్వాత తను కోల్పోయిన ఇష్టాలను ఎలా దక్కించుకుంది..అనేది..ఎవరు రాసారో కానీ సూపర్బ్..మీరూ ఒకసారి చదవండి.
వివాహం తరువాత జాబ్ వద్దన్నాడు వదిలేశా..!ఫోన్ నెంబరు మార్చేయాల్సిందే అన్నాడు మార్చేశా..!ఫేస్బుక్ కూడదన్నాడు నెట్ కట్టేశా…!




మగ స్నేహితులుతో స్నేహం అవసరమా అన్నాడు స్నేహానికి చరమగీతం పాడా.లెగిన్స్ అంటే.!

అసహ్యం అన్నాడు. చుడీదార్ కి మారా..!!
హీల్స్ కి నో అన్నాడు. సాదారణ చెప్పులకి యస్ అన్నాను…!

జాకెట్ కి కిటికీలేంటన్నాడు… మెడ వరకు మొత్తం కప్పేలా వస్త్రాలకి ప్రాధాన్యం ఇచ్చా…!

పెదాలకి రంగులేంటి అన్నాడు పాండ్స్ ని కూడా దూరంగా ఉంచా…!

పార్లర్ కి వెళ్ళద్దు అన్నాడు. పార్లర్ గడప తొక్కడమే మానేశా..!

కొన్ని రోజులు సంతోషంగా ఉన్న తర్వాత ..

పిల్లల కోసం కొన్ని రోజులు ఆగుదాం అన్నాడు.. మాత్రలనే మాసం మాసం పెంచుకుంటూ వచ్చా..!
వారంలో ఏడు రోజులూ తనకిష్టమైన వంటకాలే వండాలి..!
వారాంతంలో స్నేహితులుతో గడిపి సగం రాత్రి ఇంటికి తిరిగేవారు..!
రాత్రి ఒంటిగంటకి ఇంటికి చేరా అంటూ తన మొబైల్ కి అమ్మాయి పేరున్న నెంబరు నుండి మెసేజ్..!
తెల్లారక ఎవరని అడిగా … ex lover అన్నాడు..!

No comments