నిలకడగా ఉన్న సోనాలి బింద్రే గారి ఆరోగ్య పరిస్థితి
ప్రముఖ హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రస్తుతం న్యూయార్కులో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆమెకు సోకిన ఈ వ్యాధి ప్రమాదకరంగా 4వ దశలో ఉండటంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సోనాలి తన అభిమానులు, మిత్రులు అధైర్య పడకుండా ఎప్పటికప్పుడు తన చికిత్సకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.
బాలీవుడ్ నటీ ఆరోగ్య పరిస్థితిపై మరో అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం సోనాలి బింద్రే ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెల్ తన ట్విట్టర్ చెప్పారు. సోనాలిపై మీరు చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు. తన ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స తీసుకుంటోంది. ఇది చాలా లాంగ్ జర్నీ.. మేం దీన్ని పాజిటివ్‌గా తీసుకొని ముందుకు వెళుతున్నామని ట్వీట్ చేశారు.
ప్రస్తుతం సోనాలి న్యూయార్క్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. సోనాలి కీమో థెరపీ నిమిత్తం తన జుట్టుని కూడా కత్తిరించుకుంది. జట్టు కత్తిరిస్తున్న సమయంలో ఆమెకు భావోద్వేగానికి లోనైంది. సోనాలి కుమారుడు రణవీర్ ప్రస్తుతం తల్లితో పాటు న్యూయార్క్‌లోనే ఉన్నాడు. అక్కడి సెంట్రల్ పార్కులో ఆడుకుంటున్న ఫోటోలను సోనాలి తన అభిమానులతో పంచుకున్నారు. తాను చికిత్స తీసుకుంటూ దైర్యంగా ఉన్నానని, అభిమానులూ తనలాగే ధైర్యంగా ఉండాలని సోనాలి తెలిపారు.
ఈ విషయాన్ని సోనాలి బంధువులు సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేయడంతో వారంతా ఆమెకు మద్దతుగా నిలిచారు. సోనాలి బింద్రే బాలీవుడే అయినా తెలుగు, తమిళం, కన్నడం, మరాఠీ భాషాల్లోనూ నటించారు. తెలుగులో పల్నాటి బ్రహ్మనాయుడు, ఇంద్ర, మన్మధుడు, ఖడ్గం, శంకర్ దాదా ఎంబీబీఎస్ సహా పలు చిత్రాల్లో నటించింది. ఆమె 2 నవంబరు 2002న దర్శకుడు గోల్డీ బెహ్ల్ ను వివాహం చేసుకుంది సోనాలి.11 ఆగస్టు 2005న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆమె కుమారుడు రణవీర్ కు జన్మనిచ్చింది ఆమెకు నవంబరు 9 2007న ఒక కూతురు కూడా పుట్టింది.
ఆమె త్వరగా కోలుకవాలి అని , కాన్సర్ మీద విజయం సాధించాలి అని కోరుకుందాం

— Sonali Bendre Behl (@iamsonalibendre) July 10, 2018
ప్రస్తుతం సోనాలి న్యూయార్క్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. సోనాలి కీమో థెరపీ నిమిత్తం తన జుట్టుని కూడా కత్తిరించుకుంది. జట్టు కత్తిరిస్తున్న సమయంలో ఆమెకు భావోద్వేగానికి లోనైంది. సోనాలి కుమారుడు రణవీర్ ప్రస్తుతం తల్లితో పాటు న్యూయార్క్‌లోనే ఉన్నాడు. అక్కడి సెంట్రల్ పార్కులో ఆడుకుంటున్న ఫోటోలను సోనాలి తన అభిమానులతో పంచుకున్నారు. తాను చికిత్స తీసుకుంటూ దైర్యంగా ఉన్నానని, అభిమానులూ తనలాగే ధైర్యంగా ఉండాలని సోనాలి తెలిపారు.
Thank you all for the love and support for Sonali... she is stable and is following her treatment without any complications. This is a long journey but we have begun positively.🙏
— goldie behl (@GOLDIEBEHL) August 2, 2018

Post a Comment