బిగ్ బాస్ లో ఇంటి నుంచి నందిని ఔట్
అందరూ ఊహించినట్లే బిగ్‌బాస్ హౌస్ నుంచి ఈ వారం నందిని ఎలిమినేట్ అయ్యారు . అదేంటీ ఎపిసోడ్ జరగక ముందే ఎలా తెలిసిందంటారా? అదంతే.. గత ఆరు ఎపిసోడ్లుగా తెలిసినట్టే ఈ సారి కూడా లీకైంది. ఆదివారం జరగాల్సిన ఎపిసోడ్ ఒక రోజు ముందు షూటింగ్ చేస్తారన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ షూట్‌కు వెళ్లే ప్రేక్షకులు ఎలిమినేషన్ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.
నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 రోజు రోజుకి మరింత రసవత్తరంగా మారుతుంది. ఎప్పుడు ఎవరు హౌజ్ నుండి ఎలిమినేట్ అవుతారో అర్ధం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో హౌజ్‌మేట్స్‌ని థ్రిల్ చేసే టాస్క్‌లు, ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చే కొత్త గెస్ట్ లు , నెంబర్ వన్ స్థానంలో నిలిచేందుకు ఇంటి సభ్యులు చేసే జిమ్మిక్కులు ఇలా బిగ్ బాస్ సీజన్ 2 ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందిస్తుంది. వంద రోజుల ఈ కార్యక్రమంలో మరో 44 రోజులు మిగిలి ఉండగా హౌజ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో , ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు విజేతగా నిలుస్తారనేది ప్రేక్షకులకి పెద్ద సస్పెన్స్‌గా మారింది. అయితే గత సీజన్ కన్నా ఈ సీజన్లో లీకుల సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తుంది.
షో ప్రసారం కాక ముందే ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కిరీటీ, శ్యామల, భాను, తేజస్వీ ఎలిమినేట్ సమయంలో సరిగ్గా అంచనా వేసిన నెటిజన్స్ ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ నుండి నందిని బయటకు వస్తుందని చెబుతున్నారు. ఈ వారం మొత్తం ఐదుగురు (కౌశల్, బాబు గోగినేని, దీప్తి, గణేష్, నందిని) సభ్యులు ఎలిమినేషన్‌కి నామినేట్ కాగా కౌశల్, బాబు గోగినేని సేఫ్జోన్లో ఉన్నారు. ఇక మిగిలిన ముగ్గురిలో నందిని ఎలిమినేట్ అయ్యారు అని సమాచారం . నల్లమోతు దీప్తి (tv9) సేఫ్ జోన్ లో కి ఈ రోజు వస్తారు.
ఇప్పటికే బాబు గోగినేని, కౌశల్ ఎలిమినేషన్ నుండి సురక్షితులు అవ్వగా ఇంటి నుండి వెళ్ళిపోయే వారు మిగిలిన ముగ్గురిలో ఒకరు అని అర్ధమైపోయింది. ఆ ముగ్గురు- దీప్తి, గణేష్ & నందిని. వీరిలో ఇద్దరు కచ్చితంగా ఈరోజు ఇంటి నుండి వెళ్ళిపోనున్నారు. ఈ వారంలో ఇప్పటి వరకు 12 కోట్ల ఓట్లు లభించాయి. కౌశల్ 80 శాతంతో ఓట్లకు, దీప్తీకి 7 శాతం, బాబు గోగినేని 6 శాతం, గణేష్ 4 శాతం, నందిని 3 శాతం, అతి తక్కువ ఓట్లు రావడం వాళ్ళ నందిని ఈ వారం నిష్క్రమించారు . ఈ కింద ఉన్న లిస్టు లో ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసుకోవచ్చు .

మొదటి వారం - సంజన అన్నే రెండో వారం - నూతన నాయుడు మూడో వారం - కిరీటి దామరాజు నాలుగో వారం - శ్యామల ఐదో వారం - భాను శ్రీ ఆరో వారం - తేజస్వి మడివాడ ఏడో వారం - ఎలిమినేషన్ లేదు ఎనిమిదో వారం - నందిని
Post a Comment