రేపటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటికి ఎంట్రీ ఇవ్వనున్న కమల్ హాసన్
బిగ్ బాస్ ప్రతి ఇంట్లో చూసే కార్యక్రమంగా అయ్యింది. ప్రతి రోజు ఎక్కడ చూసిన దీనిగురించే చర్చలు. బిగ్ బాస్ 100 రోజులుకు పైగా రావడం , ప్రతి రోజు తప్పనిసరిగా రావడం , ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం జనం చేతిలో ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చాలా పెద్ద హిట్ అయ్యింది. మన తెలుగు బాష లో బిగ్ బాస్ హిట్ అవ్వడం సంగతి అందరికి తెలిసిందే. ఈ సంవత్సరం మరాఠీ మరియు మలయాళం లో కూడా ఈ కార్యక్రమం మొదలు పెట్టారు.
తమిళ్ లో హోస్ట్ గా నిర్వర్తిస్తున్న కమల్ హాసన్ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ కి రానున్నారు. తెలుగు బిగ్‌బాస్‌లోకి మొత్తానికి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ బోతున్నాడు లోక నాయకుడు కమల్ హాసన్. మరి ఆయనకు తెలుగు బిగ్‌బాస్‌లో ఏం పని అనే కదా మీ డౌట్.కమల్ తాజాగా నటించిన చిత్రం ‘విశ్వరూపం 2. ఈ సినిమాను తమిళ,తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెలలోనే 10వ తారీఖు విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు కమల్.
తాజాగా నేచురల్ స్టార్ నాని, కమల్ హాసన్ కలసిన ఫోటో వైరల్ గా మారింది. కమల్ హాసన్ తెలుగు బిగ్ బాస్ లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో వీరి భేటీ జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో కమల్ హాసన్ సందడి ఎలా ఉంటుందనేని మాత్రం సస్పెన్స్ హోస్లోని పోటీదారులతో కాసేపు గడిపి తమ సినిమా ప్రత్యేకతల గురించి చెప్పనున్నారు.ఆయన ఎంట్రీతో షో మరింత వినోదాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు.మరి కమల్ ఎంట్రీ శనివారం ఉంటుందో,లేక ఆదివారం ఉంటుందో వేచి చూడాలి.ఇక తమిళ బిగ్‌బాస్‌తో పోలిస్తే తెలుగు బిగ్‌బాస్‌లో కాస్తా గొడవలు తక్కువే.
దాదాపు 2 సంవత్సరాలు క్రితం విడుధైలన చిత్రం విశ్వరూపం , ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న చిత్రమే విశ్వరూపం 2 . భారీ యాక్షన్ అంశాలతో విశ్వరూపం 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది పూజ కుమార్, ఆండ్రియా ఈ చిత్రంలో నటించారు. కమల్ హాసన్ స్వీయదర్శకత్వంలో ఏ చిత్రం రూపు దిద్దుకుంది. విశ్వరూపం ట్రైలర్స్ కు విశేషమైన స్పందన ఇప్పటికే లభించింది.

Post a Comment