JABONG లో బిగ్ బ్రాండ్ సేల్ . 4 రోజుల పాటు 80% ఆఫ్.!
నేటి నుండి అనగా జులై 27 నుండి 30 వరకు JABONG లో బిగ్ బ్రాండ్ సేల్ నడుస్తుంది.! 4 రోజుల పాటు జరిగే ఈ సేల్ లో ...55 నుండి 80 వరకు ఆఫర్స్ నడుస్తున్నాయ్.HDFC క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ల పై 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లు కూడా ఉండడం విశేషం.!
ఆఫర్ ఏ ఏ వస్తువులకు:
1) ఫుట్ వేర్- పుమా, నైక్ లాంటి అంతర్జాతీయ కంపెనీలపై 50-80 శాతం ఆఫర్ లు నడుస్తున్నాయి.!
2) చేతి గడియారాలు- Fossil, Timex, Titan లాంటి బ్రాండెడ్ చేతిగడియారాలపై 70 శాతం ఆఫ్ .!
3) బట్టలు - చిన్న పిల్లల మొదలు, పెద్దల వరకు....అన్ని రకాల దుస్తుల మీద భారీ ఆఫర్ పెట్టేసింది JABONG యాజమాన్యం.
5) హెడ్ ఫోన్స్- ఇయర్ ఫోన్స్ - Samsung, Lenovoలాంటి కంపెనీల ఇయర్ ఫోన్స్ పై 75 శాతం దాక ఆఫ్ .
తన కస్టమర్లను 4 రెట్లు పెంచుకునే ఉద్దేశంతో ఈ ఎడిషన్ ను స్టార్ట్ చేసినట్టు చెప్పుకొచ్చారు సంస్థ CEO అనంత్ నారాయణన్.

Post a Comment