ఈ మూడు నియమాలు పాటిస్తే డెంగ్యూ దోమలను నుండి గట్టెక్కొచ్చు.!
రెయినీ సీజన్ వచ్చిందంటే చాలు....డాక్టర్లకు గిరాకే గిరాకి.! కారణం వాతావరణం ఒక్కసారిగా ఛేంజ్ అవ్వడం, దోమల సంఖ్య ఇతర కాలాలతో పోల్చితే ఎక్కువగా ఉండడం.! ఈ మధ్య కాలంలో అయితే మరీ ఎక్కువగా డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కాస్త అజాగ్రత్త వహిస్తే మనంతకి మనమే డైరెక్ట్ యమపురికి టికెట్ కన్ఫామ్ చేసుకున్నట్లే.!
DENV 1,2,3,4 అనే నాలుగు రకాల వైరస్ల వల్ల డెంగీ వ్యాప్తి చెందుతుంది, ఎడీస్ అనే ఆడదోమ కాటు వల్ల డెంగీ వస్తుంది.
ఈ మూడు నియమాలు పాటిస్తే డెంగ్యూ దోమలను నుండి గట్టెక్కొచ్చు.!
1) సూర్యోదయం, సూర్యాస్తమ సమయాల్లో జాగ్రత్తగా ఉండడం.
ఈ డెంగ్యూ దోమలు ఎక్కువగా ఉదయం, సాయంత్రం సమయాల్లోనే కరుస్తాయి...కాబట్టి ఈ రెండు సమయాల్లో దాదాపు గంట గంట పాటు దోమలతో జాగ్రత్తగా ఉంటే చాలు.
2) నడుము కింది పార్ట్స్ ను ఖచ్చితంగా కప్పి ఉంచే డ్రెస్ లు ధరిస్తే బెటర్.
డెంగ్యూ దోమల మెయిన్ డిస్ అడ్వాంటేజ్ ఎంటంటే...అవి ఎక్కువ ఎత్తుకు ఎగురలేదు...కాబట్టి మనం మన నడుము కింది భాగాన్ని ఖచ్చితంగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం ఉత్తమమం.
3) నీరు నిల్వ ఉంచకూడదు.
నీరు నిల్వ ఉండే ప్రాతాల్లో ఈ డెంగ్యూ దోమలు గుడ్లు పెట్టి తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి.! నీటిలో ఉన్న గుడ్లు 8 రోజుల తరువాత పిల్లలుగా మారుతాయి. ఈ దోమల గుడ్లు ఎంతటి ఉష్ణోగ్రతలనైనా తట్టుకోగలవు.! అందుకే వర్షాకాలంలో డెంగీ దోమలు ఎక్కువగా ఉత్పన్నం అవుతాయి. ఆ సమయంలోనే రోగాలను వ్యాప్తి చెందిస్తాయి. మన ఇంటికి మరీ దగ్గర్లో ఏవైనా బురద మడుగులు ఉంటే మనమే వాటిని క్లోజ్ చేయడం బెటర్.!

Post a Comment