రాజమహేంద్రవరం చీఫ్ టిసి శ్రీనివాస్ జోక్యం వల్ల తప్పిన పెను రైల్ ప్రమాదం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము మీదగా వెళ్తున్న డిబ్రుఘర్ తాంబరం ఎక్స్ ప్రెస్ ( ట్రైన్ నెంబర్ 15930 ) కి పెను ప్రమాదం తప్పింది. రాజమహేంద్రవరం చీఫ్ టిసి కేశవవభట్ల శ్రీనివాస్ మంటలు గుర్తించి రైలు నిలుపుదల చేయించి ప్రయాణికులను కాపాడారు.
ఉదయం 10 గంటల సమయంలో రైలు రాజమహేంద్రవరం స్టేషన్ నుంచి బయల్దేరింది. కేశవభట్ల శ్రీనివాస్ గారితో ఆయన కార్యాలయంలో కూర్చుని రామ్ నారాయణ అనే వ్యక్తి మాట్లాడుతున్నారు . శ్రీనివాస్ గారు నారాయణ గారితో మాట్లాడుతూనే వెళుతున్న రైలు చూస్తున్న శ్రీనివాస్ గారు ఒక్క ఉదుటున లేచారు. రైలు ఆపించండి అని కేకలు వేశారు. ఏమి జరిగిందో శ్రీనివాస్ గారికి అర్ధం కాలేదు. ఈ లోపు డిప్యూటీ ఎస్ ఎస్ కి ఫోన్ చేశారు. రైలు ఆగిపోయింది. ఎస్ 4 స్లీపర్ కోచ్ నుంచి పొగ రావడం మొదలైంది. అది బాగా పెద్దది అయ్యింది. నారాయణ గారు చూసినప్పుడు కంటికి కనిపించని పొగ శ్రీనివాస్ గారు పసిగట్టడం నిజంగా వృత్తి ధర్మంలో ఆయన అంకితభావాన్ని తెలియచేస్తుంది.
అందుకేనేమో రైల్వేలో ఆయన అవార్డు లు రివార్డులు లెక్కలేనన్ని అందుకున్నారు. ఆగిన రైలు బండి కింద బ్యాటరీ బాక్స్ నుంచి ఈ పొగ మొదలైంది. ఇటీవలే ఇలాంటి చిన్న అంశం గుర్తించక కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలు అయ్యింది. అనేక చోట్ల వందలమంది ప్రయాణికులు కాలి బూడిద అయ్యారు. ఈ రోజు అదే జరిగేది. ఒక ఘోర దుర్ఘటన గోదావరి తీరంలో విషాదం నింపేది. విలువైన రైల్వే ఆస్తి బూడిద అయ్యేది.
కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ పక్షాన ఎందరో అపన్నులకు సహృదయంతో అండగా నే ఉన్నా అనే శ్రీనివాస్ గారి సహృదయం రాజమండ్రి వాసులకు చెప్పక్కర్లేదు. ఆటో వాలాలకు ప్రమాద భీమా, రైల్వే ప్రయాణికులకు ట్రై సైకిల్స్ ఉచిత వైద్య శిబిరాలు లెక్కలేనన్ని నిర్వహించే కేశవభట్ల గారిని ఆయన కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలని అందరి తరపున మా ప్రార్ధన .
మీకు ప్రత్యేకమైన అభినందనలు సార్ మీ ట్రస్ట్ ద్వారానే కాదు విధి నిర్వహణలో సేవలు స్ఫూర్తివంతం. శ్రీనివాస్ గారికి మాటల్లో చెప్పలేని అభినందనలు అక్షర రూపం ఇవ్వాలని అనిపించింది.
ఈ సమాచారం అందించిన రామ్ నారాయణ గారికి వృత్తిలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన శ్రీనివాస్ గారికి హ్యాట్స్ ఆఫ్
ఎలా జరిగింది అంటే ::

రాజమహేంద్రవరం చీఫ్ టిసి కేశవవభట్ల శ్రీనివాస్ గారి గొప్పతనం :

Post a Comment