ఆంధ్రా చేపలు.., అంతటా గందరగోళం.!! ఇంతకీ తినోచ్చా? వొద్దా??
అస్సాం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే చేపలపై 10 రోజుల పాటు నిషేధం విధించింది అనే న్యూస్ రావడంతో ...ఇప్పుడు జనాలు చేపలు తినాలంటేనే భయపడుతున్నారు.? జనాలు భయపడడానికి గల కారణమేంటి? ఫార్మాలిన్ కెమికల్ మరీ అంత ప్రమాదకరమా? ఈ రసాయనం కల్పిన చేపలను తింటే ఏమౌతుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.!
అసలేంటీ ఈ ఫార్మాలిన్..?
శవాలు కుళ్లిపోకుండా ఉండేందుకు ఈ రసాయనాన్ని వాడతారు. ఈ రసాయనం కారణంగా ఎలాంటి బ్యాక్టీరియా ఆ దరిదాపులోకి రాదు.! ఈ కారణం చేత చేపలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడానికి చేపలకు ఫార్మాలిన్ ను కలుపుతున్నారనే అభియోగాలు వినిపిస్తున్నాయి. గతంలో చైనాలోని కొందరు వ్యాపారులు వెజ్ టేబుల్స్, ప్రూట్స్ కు ఈ ఫార్మాలిన్ ను కలిపేవారు.
ఫార్మాలిన్ ను తీసుకుంటే ఏమవుతుంది?
ఫార్మాలిన్ ప్రభావం డైరెక్ట్ గా కాలేయం మీద పడే అవకాశముంది. అంతేకాకుండా 2011 లో ఫార్మాలిన్ ను క్యాన్సర్ కారకాల లిస్ట్ లో చేర్చారు. ఫార్మాలిన్ వాయువును పీల్చితే శ్వాసకోస వ్యాధులు వచ్చే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ కారణం చేత తెలుగు రాష్ట్రాల్లో కూడా చేపలు తినాలంటేనే భయపడుతున్నారు ప్రజలు.... అయితే భయపడాల్సిన పనేం లేదంటున్నారు డాక్టర్లు. నిజంగానే ఫార్మాలిన్ కలిపితే ప్రభుత్వమే ప్రజలను అప్రమత్తం చేసేది. సాధారణంగానే అరేబియా సముద్రంలో దొరికే చేపల్లో ఫార్మాలిన్ స్థాయి ఎక్కువగా ఉంటుందట.!

Post a Comment