అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ లకు పోటిగా ఆన్లైన్ రంగంలోకి దిగనున్న అంబానీ
భారతదేశం లో షాపింగ్ దిగ్గజాలు గా ప్రస్తుతం ఉన్న ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్ , స్నాప్ డీల్ లకు పోటిగా ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ దిగబోతుంది. భారతదేశానికి చెందిన ఫ్లిప్‌కార్ట్ ని ఇప్పటికే వాల్‌మార్ట్ అనే అంతర్జాతీయ సంస్థ కొనుక్కున్న విషయం తెలిసిందే . మరో అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఇప్పటికే చాల లాభాల్లో ఉంది , మన దేశం లో వీరే ఇప్పుడు ముందు ఉన్నారు ఈ-కామర్స్ ద్వారా డబ్బు సంపాదనలో.
ఇక ఇప్పటివరుకు ముఖేష్ అంబానీ ఈ-కామర్స్ వెబ్ సైట్ లో తన రిలయన్స్ కి చెందిన వస్తువులు అమ్మడం మొదలపెట్టలేదు. ఇక ఆయన కూడా కొన్ని రోజుల్లో ఈ-కామర్స్ లోకి దిగి తీవ్ర పోటీ ఇవ్వబోతున్నారు. దీనిద్వారా ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్ , స్నాప్ డీల్ గట్టి పోటీని ఎదుర్కోబోతున్నాయి. రిలయన్స్ రిటైల్, స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లను ఆన్లైన్లో అమ్మకాలు చేపట్టేందుకు ఓ వెంచర్ ఏర్పాటు చేసినట్టు ఇద్దరు సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు ఇటీవలే చెప్పారు. రిలయన్స్ రిటైల్, దేశీయ అతిపెద్ద బ్రిక్ అండ్ మోర్టర్ రిటైలర్ చైన్. ఇది తాజాగా ఆన్‌లైన్‌గా అరంగేట్రం చేసింది.
ఇప్పటికే జియో ని భారతదేశం లో మొదలపెట్టిన తరువాతా మిగతా మొబైల్ నెట్వర్క్ కంపెనీలు పతనం మనం చూసాం. ఇప్పుడు చాల మంది కూడా 3G/4G వచ్చాక ఆన్లైన్ లో నే చాల వస్తువులు కొనుకుంటున్నారు. కారణం ఏంటి అంటే ఒక వేల కొనుక్కున వస్తువు నచ్చకపోతే వారం లోపల తిరిగి ఇవ్వడం వంటి సదుపాయాలు . తక్కువ రేట్ కి రావడం వల్ల ఆన్లైన్ లో అమ్మకాలు , కొనుగోలుదారులు ఎక్కువ అయ్యారు .
కాబట్టి రిలయన్స్ కూడా స్మార్ట్ఫోన్లను, ఎలక్ట్రానిక్స్‌ను ఆన్‌లైన్‌గా విక్రయించడానికి రిలయన్స్ రిటైల్ ఓ ఆన్లైన్ షాపును లాంచ్ చేస్తున్తుంది అని తెలిసింది. స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు, ఎలక్ట్రానిక్స్ కేటగిరీలు దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు సుమారు 55 శాతం నుంచి 60 శాతం వ్యాపారాన్ని కలిగిస్తున్నాయి. దీంతో వచ్చే పండుగ కాలంలో టెలివిజన్లు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ను ఆన్లైన్లో విక్రయాలు చేపట్టడానికి రిలయన్స్ రిటైల్ సిద్ధమైంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు సరితూగే ఆఫర్లను కూడా ఇది ఆఫర్ చేయబోతుంది. ఇతర ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌ల మాదిరిగా పాత మోడల్స్‌పై, ఎక్స్‌క్లూజివ్ మోడల్స్‌పై ఎప్పడికప్పుడూ భారీ డిస్కౌంట్లను రిలయన్స్ రిటైల్ ఆఫర్ చేయనుందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.
రిలయన్స్ డిజిటల్ ఇప్పటికే తన దెగ్గర ఉన్న షాప్ లో అమ్మే ఆఫ్‌లైన్ స్టోర్లలో ఎల్జీ, శాంసంగ్, సోనీ, షావోమి, పానాసోనిక్ వంటి టాప్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లను తక్కువ రేటుకే అందిస్తోంది. ‘దేశవ్యాప్తంగా ఇప్పుడే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. రిలయన్స్ డిజిటల్‌ను విస్తరించడానికి ఇదొక ఓమ్ని-ఛానల్. ఇది ఆన్లైన్ కార్యకలాపాలను విజయవంతం చేయడానికి ఎక్కువగా దృష్టి సారిస్తోంది’ అని మరో ఎగ్జిక్యూటివ్ కూడా చెప్పారు. దేశంలో ఇప్పటివరకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్, షావోమి ఎంఐ ఆన్లైన్ స్లోర్‌లే స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ విక్రయాల్లో దేశీయ అతిపెద్ద ఆన్లైన్ స్టోర్లుగా ఉన్నాయి. ప్రస్తుతం రిలయన్స్ తన ఫ్యాషన్ ఫార్మట్ల కోసం ఈ-కామర్స్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆన్లైన్ గ్రోసరీ, ఎఫ్ఎంసీజీ, పండ్లు, కూరగాయల కోసం రిలయన్స్ స్మార్ట్ను కూడా నడుపుతోంది. అయితే ఇది కేవలం ముంబై, పుణే, బెంగళూరులకే విస్తరించి ఉంది.
రిలయన్స్ తీసుకున్న నిర్ణయం వల్ల చాల ధరలు కనీసం పండగ సీజన్లో లో వచ్చే ఆఫర్స్ చాల తగ్గుతాయి . ఎంత ఎక్కువ . ఈ ఈ-కామర్స్ వెబ్ సైట్ లు పెరగడం వల్ల వారికి వారే పెట్టుకునే పోటిలో వినియోగుదారుడు లాభాపడతాడు అనేదానిలో ఎటువంటి సందేహం లేదు

Post a Comment