పబ్లిక్ టాయిలెట్ గోడపై అమ్మాయి నెంబర్...అసభ్యకరమైన కాల్స్.!
మీకు అమ్మాయి కావాలా? అయితే ఈ నెంబర్ కు కాల్ చేయండి...అంటూ పబ్లిక్ టాయిలెట్ మీద కనిపించిన నెంబర్ కు కుర్రాళ్లు పదే పదే కాల్స్ చేసి, అసభ్యకరంగా మాట్లాడుతుండడంతో ఓ యువతి భయాందోళనకు గురైంది.! కంటిన్యూస్ గా ఫోన్స్ రావడం, ఫోన్ చేసిన వారంతా చాలా నీఛంగా మాట్లాడడంతో ఆవేధనను తట్టుకోలేని ఆ యువతి షీ టీమ్స్ ను ఆశ్రయించింది...రంగంలోకి దిగిన పోలీసులు సమస్యను ఛేదించారు...దీనికి కారణం ఓ క్యాబ్ డ్రైవర్ అని గుర్తించి అతన్ని బొక్కలోకి తోశారు.
హైద్రాబాద్ కు చెందిన ఓ యువతి. కోకాపేట్ నుండి మాదాపూర్ కు వెళ్లేందుకు క్యాబ్ ను బుక్ చేసుకుంది. బుకింగ్ చేసినప్పుడు 200 అని చూపించిన ఛార్జ్ ...ఆమెను లొకేషన్ లో దించే వరకు 800 అయ్యింది. క్యాబ్ డ్రైవర్ చుట్టూ తిప్పి తీసుకురావడంతో ఇంత బిల్ అయ్యిందని ఎక్ట్సాగా వచ్చిన 600 రూపాయలను చెల్లించడానికి ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న ఆ క్యాబ్ డ్రైవర్... ఆమె నెంబర్ ను పబ్లిక్ టాయిలెట్స్ మీద .. మీకు అమ్మాయి కావాలా? అయితే ఈ నెంబర్ కు కాల్ చేయండి. అని రాశాడు.
దీంతో ఆకతాయిల నుండి ఆమెకు అదేపనిగా ఫోన్ కాల్స్ రావడంతో మానసిక వేధనకు గురైన సదరు యువతి షీ టీమ్ కు పిర్యాదు చేయగా సమస్య పరిష్కారమైంది.!

Post a Comment