బాబు గోగినేని కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నాని : బిగ్ బాస్
శనివారం నాడుజరిగిన బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్ 48 ఆసక్తికరపరిణామం చోటు చేసుకుంది. నేను మోనార్క్‌ని నాకు అంతా తెలుసు.. నేను ఇంటర్నేషనల్ ఫిగర్‌ని మీరు నాకు చెప్పడం ఏంటి అంటూ తనదైన శైలిలో తొలినుండి కంటెస్టెంట్స్‌పై శివాలెత్తుతున్నారు బాబు గోగినేనికి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకారు నాని.
ఈ వారం జరిగిన కార్యక్రమంపై నాని సమీక్ష జరిపారు. సిల్లీ రీజన్స్‌ను చెప్పి నామినేట్ చేయడంపై సభ్యులను హెచ్చరించాడు. కౌశల్, బాబు గోగినేనిలపై నాని విరుచుకుపడ్డారు. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ, లగ్జరి బడ్జెట్ అనంతరం జరిగిన పరిణామాలు హైలెట్‌గా నిలిచాయి. ఇవే విషయాలు నాని వచ్చాక కూడా శనివారం జరిగిన షోలో కూడా మల్లి చర్చకు వచ్చాయి. ఈ విషయాలపై నాని ఇంటి సభ్యులందరిని హెచ్చరించాడు. బిగ్ బాస్ హౌస్ నుండి కౌశల్, గీతా మాధురిలను పంపిస్తా అంటూ శపథం చేయడంతో పాటు రాజమౌళి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం కావడంతో వాటిపై వివరణ కోరారు నాని. ‘ఒకరికి చెప్పే స్థాయిలో ఉన్న మీరు మీరు ఎక్కువ తక్కువ అంటూ స్థాయిల గురించి మాట్లాడటం ఎంత వరకూ కరెక్ట్’ అంటూ బాబు గోగినేని ప్రశ్నించారు నాని. హౌస్‌లో గొడవ జరుగుతున్నప్పుడు దాన్ని సమర్ధించాల్సింది పోయి నేను ఇంటర్నేషనల్ ఫిగర్‌ని, నా స్థాయి ఏంటి? అతని స్థాయి ఏంటి అంటూ గొడవను మరింత ఎక్కువ చేయడం ఏంటని ఫైర్ అయ్యారు నాని.
గ్రూపులు కట్టి అందరిని ప్రభావితం చేస్తున్నారంటూ బాబును విమర్శించాడు నాని . ఇక నామినేషన్ విషయంలో కౌశల్, బాబును నాని మందలించాడు. బాబును నామినేట్ చేసిన కారణాలు సరిగా లేవంటూ నాని చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంలో కౌశల్ సమర్దించుకుంటూ.. మూవీ టాస్క్‌లో బాబు గోగినేని తనీష్‌కు ఎక్కువ డబ్బులిచ్చాడని కావాలనే తనకు తక్కువగా ఇచ్చాడని ఇలా చాలా కారణాలున్నాయంటూ, కానీ ఆ రోజు సమయం లేక చెప్పలేదంటూ తెలిపాడు. కౌశల్, గీతను హౌజ్‌లోంచి బయటకు పంపించడమే తన లక్ష్యమని చెప్పిన బాబు గోగినేని చెప్పడంపైనా నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరు ఎవరిని బయటకు పంపించలేరని నాని చెప్పుకొచ్చాడు. నాయకత్వ లక్షణాలు నేర్పించడం. నాయకుల్ని తయారుచేయడమే నా వృత్తి అంటూ చెప్పుకొచ్చిన బాబుకు.. కానీ నాయకుల్ని చేసేది మేమే.. ప్రజలే నాయకుల్ని చేయగలరు అంటూ నాని ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
అయితే తాను ఎవరికి బయపడనని, తనకు హౌజ్‌లో ఉండాలని ఉందని, కానీ పంపించాలనుకుంటే తను సిద్దమే అన్నట్టుగా బాబు గోగినేని తేల్చిచెప్పాడు. బిగ్‌బాస్ హౌజ్‌లో కుతంత్రం జరుగుతోందిని, కౌశలే గేమ్ ప్లే చేస్తున్నాడంటూ కౌశల్‌పై విరుచుకపడ్డాడు. ప్రబుద్దుడు అంటూ కౌశల్‌ను సంభోదిస్తూ... గతంలో తనకు కౌశల్‌కు మధ్య జరిగిన సంభాషణలు వివరిస్తూ.. సామాన్యుడైన గణేష్‌తో కూడా స్థాయి గురించి మాట్లాడాడని కౌశల్‌పై నిప్పులు చెరిగాడు. గతవారం కెప్టెన్‌గా చేసిన తనీష్‌కు కంగ్రాట్స్ చెప్పి, కెప్టెన్‌గా ఎలా ఉందంటూ నాని అడిగాడు. అనంతరం మైక్ ధరించడంలో తనీష్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపాడు. లాలించడం, బుజ్జగించడం ఆపమంటే.. ఇంకొకరితో స్టార్ట్ చేయమని కాదంటూ నాని మందలించాడు. మైక్ సరిగా ధరించనందుకు ఆదివారం జరిగే షోలో చున్నిని నోటికి చుట్టుకోవాలని ఎవరితో మాట్లాడకూడదంటూ.. ఆదేశించాడు.

Post a Comment