పానీపురితో బహుపరాక్...లేదంటే హాస్పిటల్ లో బెర్త్ కన్ఫామ్ చేసుకోవడమే.!
సాయంకాలం సరదాగా అలా బయటికి వెళ్లి.. ఫ్రెండ్స్ తో కలిసి పానీపురిని తిందామనుకుంటున్న బ్యాచ్ అందరికీ ఈ విన్నపం. దయచేసి ఆ అలవాటును మార్చుకోండి లేదంటే మీరు డైరెక్ట్ హాస్పిటల్ కే.! వ్యాధులు తొరగా వ్యాప్తి చెందే అవకాశమున్న ఈ సీజన్ లో పానీపురి జోలికి వెళ్ళకపోవడమే బెటర్ అంటున్నారు వైద్యులు. వాస్తవానికి పానీపురి చాలా హెల్తీ ఫుడ్ కానీ లాభాపేక్ష కోసం దానిని హార్మ్ ఫుడ్ గా మార్చేశారు.
ఇంట్లో చేసే పానీ పురి..
పురి మైదా పిండితో చేసేది అయినప్పటికీ..... ఫ్రెష్ ఆయిల్ లో పూరీలను ఫ్రై చేస్తాము.
పానీ- కోసం..ధనియాల పౌడర్, కొత్తిమీర, చింతపండు, బెల్లం, కాసింత నల్ల ఉప్పు, ఉడికించిన ఆలుగడ్డలు....
ఇలా ఇంట్లో తయారు చేసిన పానీ పురి వల్ల.... ఈవినింగ్ టైమ్ లో మంచి చిరుతిండిగానే కాక..కడుపును సాఫ్ చేస్తుంది ఈ పానీపురి.
మరి రోడ్డు మీది పానీపురి?
వాడిన ఆయిల్ నే వాడి...వాడి...అందులోనే పూరీలను ఫ్రై చేయడం, ఆ పూరీలను తినడం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలెక్కువ.
పెద్ద మొత్తంలో పానీ ని తయారు చేయడానికి కెమికల్స్ ను వాడుతున్నారు.ధనియాల పౌడర్, కొత్తిమీర, చింతపండు, బెల్లం, నల్ల ఉప్పు వీటి ప్లేస్ లో ఓ రసాయనాన్ని వాడి పానీ ని తయారు చేస్తున్నారు...దీని కారణంగా అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశముంది.
మినిమమ్ హైజీన్ లేకుండా ...పానీపురి వెండర్ ఒక్కొక్కరికి పానీ పురి ని సర్వ్ చేయడం ద్వారా...కొన్ని రకాల బ్యాక్టీరీయాలు వేగంగా వ్యాప్తి చెందే అవకాశముంది.
ఇంకెలాంటి రోగాలు రావొచ్చు..?

- కడుపు నొప్పి
- వాంతులు
- జ్వరం
- డయేరియా
- ఎసిడిటి
- నాడీ వ్యవస్థపై ప్రభావం
- మూత్ర వ్యవస్థపై కూడా ప్రభావం.
Post a Comment