ఇక వాట్సాప్‌లో మీ ట్రైన్ రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు , అది ఎలాగో తెలుసుకోండి
ఒకప్పుడు మనం ఎక్కాల్సిన ట్రైన్ ఎప్పుడో వస్తుందో తెలియక ఒక 15 నిమిషాలు ముందే రైల్వే స్టేషన్ కి వెళ్ళేవాళ్ళం. అయితే ఇప్పుడు 3G/4G వల్ల ప్రతి ఒక్కరు తమ ఫోనులో ట్రైన్ ఎక్కడవుందో , ఎన్ని గంటలకు వస్తుందో , ఎన్ని నిమిషాలు ట్రైన్ లేటుగా నడుస్తోందో తెలుసుకుంటున్నారు . అయితే మనం దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఎక్కాల్సిన రైలు ఎక్కడుందో తెలుసుకోవాలన్నా, పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవాలన్నా సాధారణంగా రైల్వే వెబ్‌సైట్‌ను తెరవడమో, కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించడమో చేస్తుంటాం.
అయితే ఇప్పుడు ఆ సౌకర్యం ఇంకా సులభం కానుంది , మనలో చాల మంది ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నాం . ఈ వాట్సాప్ మనం ప్రతి రోజు వాడుతున్నాం . అయితే ఇప్పుడు వ్హత్సప్ప్ నుంచే డైరెక్ట్ గా మన ట్రైన్ వివరాలు , పి ఎన్ ఆర్ స్టేటస్ కూడా తెలుస్కోవచ్చు , అది ఎలాగో తెలుసుకోండి . నిత్యజీవితంలో భాగమైన వాట్సాప్‌ను ఉపయోగించి ఆ వివరాలను పొందాలంటే ఈ కింద విధంగా చేయండి .
ఈ ఉపయోగకరమైన మంచి సమాచరం నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి .

- ముందుగా ఈ నంబర్‌ను 73493 89104 మీరు సేవ్ చేసుకుంటే చాలు , మీరు కోరుకున్న సమయంలో ఆ ట్రైన్ రన్నింగ్ స్టేటస్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
- నెంబర్ ని సేవ్ చేసుకున్న తరువాత మీ ఇంటర్నెట్ ఆన్ చేసి వాట్సాప్ లోని మీ కాంటాక్ట్ లిస్టు ని అప్డేట్ చేయండి.
- ఇంతకు ముందు సేవ్ చెసుకున్న నెంబర్ , మేక్‌మై ట్రిప్‌కు చెందినది.
- ఆ తర్వాత మేక్మైట్రిప్ చాట్ విండోను తెరిచి అందులో మీరు ఎక్కాల్సిన రైలు నంబర్‌ను పంపించడం ద్వారా రైలు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళుతోంది? ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఎంత ఆలస్యంగా వెళుతోంది? వంటి తదితర వివరాలను మీరు వాట్సాప్‌లో సులువుగా పొందొచ్చు.
- మీ పీఎన్ఆర్ నంబర్ స్థితిని కూడా ఇదే పద్ధతిలో ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
ఈ ఉపయోగకరమైన మంచి సమాచరం నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి .
Post a Comment