ఈ రోజు చంద్రగ్రహణం లైవ్ ఇక్కడ చూడండి
శ్రీ విళంబి నామ సంవత్సరములో వచ్చే చంద్రగ్రహణ లైవ్ ఇక్కడ చూడండి .
సంపూర్ణ చంద్రగ్రహణము " 27-7-2018 శుక్రవారం రాత్రి గం 11-52 ల నుండి 28-7-2018 శనివారం తెల్లవారుఝామున గం 3-48 నిమిషాల వరకు పట్టును.
విళంబ నామ సం. ఆషాఢ మాస శుద్ధ పౌర్ణిమ - రాత్రి గం1 1-50 వరకు తర్వాత పాడ్యమి. శుక్ర - శనివారముల సంధికాలం, ఉత్తరాషాడ రాగం 12-5 శ్రవణా నక్షత్రముల సంధికాలం నందు - మకరరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణము పట్టును.
మొత్తం గ్రహణ ఆద్యాంతం :: 3 గంటల 56 నిమిషాలు
బింబదర్శన మధ్య కాలం :: 1 గంట 42 నిమిషాలు
ఎప్పటినుంచి ఎప్పటివరుకు ??
సంపూర్ణ చంద్రగ్రహణము " 27-7-2018 శుక్రవారం రాత్రి గం 11-52 ల నుండి 28-7-2018 శనివారం తెల్లవారుఝామున గం 3-48 నిమిషాల వరకు పట్టును.
వివరము :

Post a Comment